బాప‌ట్ల‌: బాపట్ల పార్ల‌మెంట్ సీటు కోసం తెలుగుదేశం టికెట్‌ను ఎన్నారై దేవరపల్లి అగ్గిరామయ్యకు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అగ్గిరామయ్యకు తెలుగుదేశం నాయకులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్య ప్రసాద్, ఏలూరి సాంబశివరావు గట్టి మద్దతు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోనే కాక జనసేన, బీజేపీ పార్టీల నుంచి కూడా అగ్గి రామయ్యకు మంచి మద్దతు ఉంది.

విద్యార్ధి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న అగ్గి రామయ్య ఎందరో పేద విద్యా ర్ధులను ఆర్ధిక సహాయం చేసి చదివిస్తున్నారు. ఎన్ ఐ టి కాలికట్ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుని 2007 నుంచి అమెరికాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజా, రాజకీయరంగాల్లో చురుగ్గా పాల్గొంటున్న అగ్గిరామయ్యకు సీటు ఇస్తే గెలుపు సులువ‌వుతుంద‌ని ఆయన మద్దతుదారులు పట్టుబడుతున్నారు.

బాపట్ల పార్లమెం టు నియోజకవర్గాన్ని అభివృ ద్ధి చేయడానికి, ప్రజాసంక్షేమానికి తన జీవితాంతం కృషి చేస్తానని అగ్గిరామయ్య చెబుతున్నారు. మొత్తానికి బాపట్ల పార్ల‌మెంట్ సీటు కోసం తెలుగుదేశం టికెట్‌ను ఎన్నారై దేవరపల్లి అగ్గిరామయ్యకు ఇవ్వాలంటూ మ‌ద్ద‌తు పెరుగుపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

 

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin