పెళ్లి కోసం లోన్ తీసుకోవచ్చా?
Breaking Now: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. ఆ క్షణాలు కాబోయే వధూవరులతో పాటు వేడుకకు వచ్చిన అతిథులకూ కలకాలం గుర్తుండిపోవాలనుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడట్లేదు. డెస్టినేషన్ వెడ్డింగ్స్, కిమ్స్, గిఫ్ట్స్ ఇలా ఎన్నో…