Category: EDITORIAL

మ‌రో గ‌ల్ఫ్ విషాదం – ఈ ఆర్త‌నాదాలు వినిపించ‌వా?

పుట్టిన ఊర్లో బతుకుదెరువు లేదు.. ఆక‌లి క‌ష్టాలు, ఆర్థిక క‌ష్టాలు చుట్టుముట్టాయి.. జీవితాంతం తోడుగా ఉంటుంద‌నుకున్న భార్యను పేద‌రికం కాటేసింది. అక్క‌డితో ఆగిపోలేదు. తండ్రిని కూడా బ‌లి తీసుకుంది ఆ పాప‌పు పేద‌రికం. అక్క కూడా పుట్టుక‌తోనే మాన‌సిక విక‌లాంగురాలు.. క‌ష్టాల‌కు…

శిఖ‌ర స్థాయి ప్ర‌తిభ‌: 100 అవార్డులు అందుకున్న స్టార్ ఐకాన్ MNR గుప్త

ఆయ‌న ప్ర‌తిభ ఆసామాన్యం.. ఆయ‌న‌ ఆలోచ‌న అనంతం.. స‌రికొత్త భార‌తమే ఆయ‌న ల‌క్ష్యం.. యువతలో స్ఫూర్తిని రగిలిస్తూ, మరెందరికో మార్గదర్శిగా త‌నేంటో నిరూపించుకుంటున్నారు. శిఖ‌ర స్థాయి ప్ర‌తిభ‌తో ఏకంగా వంద అవార్డులు అందుకున్న‌ ఎంఎన్నార్ గుప్త క‌థ ఇది. అత్యున్న‌త స్థాయి…

జాతీయ పార్టీ కావడమెలా? BRS, TDP కచ్చితంగా నేర్వాల్సిన పాఠం ఇదే..

జాతీయ పార్టీగా ఎదిగేందుకు TRS.. BRSగా మారింది. అయితే ఇప్పటికే జాతీయ పార్టీగా ప్రకటించుకున్నవి ఇండియాలో చాలా ఉన్నాయి. కానీ ఎన్నికల సంఘం వాటన్నింటిని గుర్తించదు. జాతీయ‌ పార్టీగా గుర్తింపు అందుకోవాలంటే.. అర్హతలు ఏమిటి? ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా…

75= యాదొంకి బారాత్: వారాల ఆనంద్

కలల లోకంలోంచి వాస్తవ ద్వారం గుండా విశ్వంలోకి చేసే ప్రయాణమే ‘కళ’ కళా సృష్టి అనేది మనసుకు అంటిన మాలిన్యాన్ని తొలగించి ప్రతిమను రూపొందించడం లాంటిది – వారాల ఆనంద్ అట్లా ఏదయినా ఒక కళ ను ఇష్టపడడం, ప్రేమించడం అలవాటయ్యాక…

కుమ్మర వృత్తికి సాంకేతిక సాయం

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఉపాధి అవకాశాల కల్పనలో బహుముఖ పాత్ర పోషించే కులవృత్తులైన ‘చేనేత’, ‘కుమ్మర వృత్తి’, ‘కమ్మరి’, ‘వడ్రంగి’, ‘మేదరి’ మొదలగు వృతుల ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ తగ్గడం వల్ల గ్రామీణ వృత్తుల మీద ఆధారపడిన కార్మికులు ఈ…

గౌరవప్రదమైన అంత్య క్రియలు అందరి హక్కు

– బీఎస్ రాములు సామాజిక తత్వవేత్త ————————- గౌరవ ప్రదమైన అంత్యక్రియలు అందరి హక్కు. బతికినంత కాలం ప్రతి మనిషి ఈ సమాజం అస్తిత్వం కోసం అందులో భాగంగా జీవించారు. మనిషి జన్మించినపుడు సంఘజీవిగా జన్మిస్తుంది. మనిషి మరణం అంత్య క్రియలు…

ప్రక్షాళనతోనే న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం: బైరి వెంకటేశం

(న్యాయ వ్యవస్థలో సామాజిక మార్పు అనే అంశంపై CJI జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వ్యాసం) “సామాజిక న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్థలోనూ ప్రక్షాళన జరగవలసిందే..” ఈ వ్యాఖ్యలు అన్నది మరెవరో కాదు సాక్షాత్తు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి…

ఎలాన్ మస్క్ కూడా ఇండియాకు తలవంచాల్సిందే..!

ఒకప్పుడు భారమనుకున్న జనాభే.. ఇప్పుడు వరంగా మారింది అష్టలక్ష్ముల్లో ఏది కావాలో కోరుకోమంటే ఎవరైనా వెంటనే కోరుకునేది ధనలక్ష్మినే. ఆ లక్ష్మి కటాక్షముంటే ఈ ప్రపంచంలో దేన్నైనా పొందవచ్చనే ఆలోచన అందరికీ ఉంటుంది. అయితే అష్టలక్ష్ముల్లో ఏది ఎక్కువగా ఉన్నా ఆనందమే…

ఆకాశంలో ఒక ‘తార‌’..

ఆకాశంలో ఒక ‘తార‌’.. మ‌న కోస‌మొచ్చి సూపర్ ‘స్టార్’ అయ్యింది.. దాదాపు అర‌శ‌తాబ్దం తెలుగు తెర‌పై దేదీవ్య‌మానంగా వెలిగింది.. ఆ సూప‌ర్ ‘స్టార్‌’కు నివాళి అర్పిస్తూ… – స్వామి ముద్దం తెలుగు సినీ పరిశ్రమలో ఆయనో సాహసి.. కదిలే బొమ్మలను మరింత…

BC లు గెలవాలంటే. PART 2: బీఎస్ రాములు

-బీఎస్ రాములు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ BSRAMULU philosophy పాలకులుగా ప్రజా ప్రతినిధులుగా ఎదగాలని కుంటున్న బీసీల్లారా! మహిళల్లారా! యువకుల్లారా! మీరు నిన్నటిదాకా ఉన్నభావాల్లోనే , అదే విధానం ఆచరణలోనే ఉంటే మీరు నిన్న ఉన్నట్టే ఇవాళ ఉంటారు రేపు…