ములుగు జిల్లా 10వ తరగతి ఫలితాల్లో 8వ స్థానం DNR ఎడ్యుకేషన్ ట్రస్ట్ అభినందనలు
Breaking Now ములుగు జిల్లా 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్రంలో 8వ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా DNR ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్డ ప్రతాప రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారులకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు…