న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆదివాసీ, గిరిజన సమస్యలపై చర్చించినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ, గిరిజనుల కోసం చేయవలసిన కార్యక్రమాల గురించి, చేపట్టాల్సిన కార్యచరణ గురించి మాట్లాడినట్టు సమాచారం.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews