● రంగంలోకి దిగిన గల్ఫ్ సంఘాల నేతలు
● ముగ్గురికి సింహం గుర్తు
● ఒకరు ఇండిపెండెంట్

వేములవాడ / కోరుట్ల / నిర్మల్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ స్థాపించిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులుగా గుగ్గిల్ల రవిగౌడ్ (వేములవాడ), చెన్నమనేని శ్రీనివాస్ రావు (కోరుట్ల), స్వదేశ్ పరికిపండ్ల (నిర్మల్) ముగ్గురు ఇప్పటికే బీ-ఫారాలు పొంది సింహం గుర్తుతో అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. సిరిసిల్ల నుంచి క్రిష్ణ దొనికెని అభ్యర్థిత్వాన్ని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పరిశీలిస్తోంది. కాగా కొన్ని సమీకరణాల వలన టికెట్ ను పార్టీ అధిష్టానం పెండింగులో ఉంచింది. టికెట్ వచ్చినా రాకున్నా సిరిసిల్ల నుంచి క్రిష్ణ దొనికెని ఇండిపెండెంట్ గా కనిపించని 4వ సింహం వలె రంగంలో నిలవడం ఖాయం అని గల్ఫ్ సంఘాల ప్రతినిధులు తెలిపారు.

సారనాథ్ లోని అశోకుని స్థూపం లోని నాలుగు సింహాల స్ఫూర్తిగా.. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఆజాద్ హింద్ ఫౌజ్) ధైర్య సాహసాలతో రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఈ నలుగురు గల్ఫ్ సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారు. అశోకుని సారనాథ్ స్థూపంలో నాలుగు సింహాలు వీపు వీపు కలుపుకుని వృత్తాకారంలో నిలుచుండి ముందుకు చూస్తూ ఉంటాయి. వెనుకవైపు ఉన్న నాలుగో సింహాన్ని చూడలేము. నాలుగు సింహాలు నాలుగు లక్షణాలను పవర్ (శక్తి / అధికారం), కరేజ్ (ధైర్యం), కాన్ఫిడెన్స్ (విశ్వాసం), ఫేత్ (నమ్మకం) ను సూచిస్తాయి.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://shorturl.at/mxEGU

BREAKINGNEWS TV

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://shorturl.at/mxEGU

BREAKINGNEWS TV

            • BREAKINGNEWS TV

           

          ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

          ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

          ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

          • BREAKINGNEWS TV

          https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

          BREAKINGNEWS TV & APP

          BREAKINGNEWS APP
          Breaking News APP
          https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

       

      BREAKINGNEWS TV

By admin