డిమాండ్ల సాధన కోసం ‘గల్ఫ్ భరోసా యాత్ర’
జగిత్యాల (మీడియాబాస్ నెట్‌వర్క్): వలస కార్మికులకు అవగాహన, చైతన్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘గల్ఫ్ భరోసా యాత్ర’ కార్యక్రమం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారంలో జరిగింది. గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గుగ్గిల్ల రవిగౌడ్ అధ్యక్షతన…
నటుడు మురళీ మోహన్ చేతులమీదుగా ఘనంగా ప్రారంభమైన “అంతేనా..ఇంకేం కావాలి”
అమ్మ కిచ్చిన మాటను ,అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం “అంతేనా..ఇంకేం కావాలి”.పవన్ కళ్యాణ్ బయ్యాను హీరోగా పరిచయం చేస్తూ హై బడ్జెట్‌తో శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యానర్‌పై వెంకట నరసింహా రాజ్…
2023 Telangana CM కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన సర్వే
తెలంగాణలో కారుకు ఎదురే లేదు. మరో 20 ఏళ్లు మాదే అధికారం.. అంటూ టీఆర్ఎస్ నేతలు ప్రతిసారీ చెప్పే మాట ఇది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చి సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలో మరెక్కడా లేవని చెబుతుంటారు. అందుకే ఆయనకు ప్రజల ఆశీర్వాదం…
Game Changer: తెలంగాణ బీజేపీకి ‘బిగ్ మిస్టెక్’ ఇదే..
తెలంగాణలో కమలం వికసిస్తుందా? బీజేపీకి ప్రజలు ఒక్క అవకాశం ఇస్తారా? అధికార గులాబీ పార్టీని ఢీ కొనే సత్తా కాషాయ పార్టీకి ఉందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెర మీదికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే ఒక ‘బిగ్ మిస్టెక్’ పార్టీని…
మోడీ వచ్చిన వేళ.. కేసీఆర్‌తో అట్లుంటది మరి
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయా వ్యూహాలలో ఆరితేరిపోయారు. కొండ అంచు నుంచి మళ్ళీ పైకి ఎగబాకి తానున్న చోటుకు చేరుకునే సత్తా ఆయనకు ఉంది. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా నిబ్బరంగా ఎదుర్కోవడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఇక ప్రత్యర్ధితో…
రాష్ట్రస్థాయి ఫస్ట్, సెకండ్ ర్యాంకులు మల్లాపూర్ విద్యార్థినీలవే!
మల్లాపూర్ (మీడియాబాస్ నెట్‌వర్క్): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామానికి చెందిన క్యాతం ఐశ్వర్య రెడ్డి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో 467 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది. అలాగే సిరిపూర్ గ్రామానికి చెందిన నూనావత్ మణిమాల…
థియేటర్ కు రండి సినిమా చూడండి నచ్చకపోతే టిక్కెట్ మని రిటర్న్- “సాఫ్ట్ వేర్ బ్లూస్” మూవీ టీమ్
శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ కీలక నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించిన చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. జూన్ 24న రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్ని…
ఎంపీ నాని వైసీపీలో చేరుతారా?
బెజవాడ రాజకీయం కాకరేపుతోంది. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. టీడీపీతో కొంత కాలంగా అంటీముట్టనట్లు ఉంటున్న కేశినేని నాని.. పార్టీలోనే ఉంటారా.? లేక వైసీపీలోకి జంప్ అయిపోతారా.? అన్నది చర్చనీయాంశమైంది. ఈ ప్రశ్నలు రావడానికి కారణాలు…
టీ-పీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్‌గా నరేష్ రెడ్డి
● అభినందించిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రవాస…
ద్రౌపది ముర్ముకు చెన్నమనేని అభినందనలు
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా జార్ఖండ్ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత ద్రౌపది ముర్ముకు మహరాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అభినందనలు తెలిపారు. విద్యాసాగర్ రావు మహరాష్ట్ర గవర్నర్ గా కొనసాగిన సమయంలో ద్రౌపది…