ఆర్.కె.గాంధీ “లవ్వాట ” మూవీ టైటిల్ లాంచ్!!
యువ ప్రతిభాశాలి ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న వినూత్న ప్రేమకథాచిత్రం “లవ్వాట”. నిడిగంటి సాయి రాజేష్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్. వెంకటేశ్వర్లు-బొట్టా శంకర్రావు-వెంకటగిరి శ్రీనివాస్ సంయుక్తంగా…
“శరపంజరం”చిత్రం లోఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్
గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత కనపరచారు అనే పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న చిత్రమే “శరపంజరం” .దోస్తాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నవీన్…
భారీగా తగ్గనున్న సిమెంట్, స్టీల్ ధరలు!
న్యూఢిల్లీ: పెట్రో ధరల భారీ తగ్గింపుతో ఊరట ఇచ్చిన కేంద్రం.. నిర్మాణ రంగానికి గుడ్ న్యూస్ సంకేతాలు అందించింది. సిమెంట్ ధరలను భారీగా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు శనివారం సాయంత్రం కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటనలో తెలిపారు.…
BREAKING భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు!
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరల విషయంలో అసంతృప్తితో ఉన్న వాహనదారులకు తీపికబురు అందించింది కేంద్రం. పెట్రో ధరలపై భారీ ఊరట ఇచ్చే ప్రకటన చేసింది. ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు శనివారం సాయంత్రం వెల్లడించింది. పెట్రోల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ 8 రూపాయలు, డీజిల్…
తాండూరు: టీఆర్ఎస్ ఫైట్ మధ్యలో కాంగ్రెస్..!
తాండూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గతంలో హేమాహేమీలు ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గంలో ఇపుడు గ్రూపు తగాదాలు ఆయా పార్టీలను చికాకులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాజీ…
హీరో సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూ
‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయమైన. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘ధగఢ్ సాంబ’ అనే సరికొత్త టైటిల్‌తో మన ముందుకు రానున్నారు.బి.ఎస్. రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా…
`కరణ్ అర్జున్` ట్రైలర్ లాంచ్ చేసిన సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `కరణ్ అర్జున్`. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. డా.సోమేశ్వరరావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ నిర్మాతలు. రవి…
జగన్ మరో రికార్డు – దేశంలోనే నం.1 సీఎంగా గుర్తింపు!
ప్రస్తుత రాజకీయ నాయకుల్లో అత్యంత ప్రజాధారణ ఉన్న సీఎంల్లో జగన్ ఒక్కరు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కేవలం జగన్ ఇమేజ్ తోనే.. 151 సీట్లతో అఖండ విజయం దక్కింది. నాటి నుంచి ఆయన క్రేజ్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు…
ఉగ్రరూపం దాల్చిన ఎస్సీ ఉప కులాలు
ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం ఆధ్వర్యంలో 57 ఎస్సీ ఉపకులాల ప్రతినిధులతో ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద నిరసన దీక్ష. ఎస్సీ ఉపకులాలకు బాసటగా నిలిచిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ బీజేపీ…
ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ – జగన్ వ్యూహం ఇదేనా..?
ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయ్. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయ్. ఆ నాలుగు సీట్లకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అందులో ఇద్దరు బీసీలు కాగా, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు.…