హైదరాబాద్: ‘మన టీఆర్ఎస్’ పార్టీ ఎన్నిక‌ల‌ ప్రచార కమిటీ ఛైర్మెన్‌గా పురం సంతోష్ కుమార్‌ను నియ‌మించిన‌ట్టు ఆ పార్టీ అధినేత ఏసీపీ ప్ర‌క‌టించారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని మన టీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ‘మన టీఆర్ఎస్’ పార్టీ అధినేత ఏసీపీ ప్ర‌క‌టించారు. త‌న‌పై న‌మ్మ‌కంతో పార్టీలో ప్ర‌ధాన బాధ్య‌త‌లు అప్ప‌గించిన పార్టీ అధినేత ఏసీపీకి ఈ సందర్భంగా పురం సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో అభ్యర్ధులను త్వరలో ఖ‌రారు చేసి మన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

పురం సంతోష్ కుమార్ ఎన్నిక పట్ల రాష్ట్ర జనరల్ సెక్రెటరీ,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తాటికాయల శరత్ బాబు, ‘మన టీఆర్ఎస్’ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, సూర్యాపేట అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థినీ పిండిగా అమృత, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైసర్ గుర్రం శ్రీనివాస్, రాష్ట్ర యూత్ అధ్యక్షులు డాక్టర్ నాగార్జున, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు కోట గౌతమ్, సిరిసిల్ల అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిని డాక్టర్ మౌనిక, పార్టీ నాయకులు సుల్తానా, రాజేష్ గౌడ్, పల్లేంల భాస్కర్ గౌడ్, మట్టిపల్లి సరోజ, అన్వర్, పోరెడ్డి వసంత రెడ్డి, కిన్నెర పుష్ప గౌడ్, బానోత్ మంగ నాయక్, పోలోజు సువర్ణ రాణి, మంద రాజేశ్వరి, పురం రాజేష్ పటేల్, ఝాన్సి ముదిరాజ్, వాకిటి నరేష్, రుద్రారపు మంజుల రజక, శ్రీనివాస్ రెడ్డి, కోయాడ పద్మ, జాని మహారాజ్, హుసేన్ బాబా, పప్పు రవీందర్ యాదవ్, జెనిగా రాంబాబు యాదవ్, జోసఫ్, దానియేలు.. తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://rb.gy/lfp2r

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP

 

By admin