తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య

చిగురుమామిడి (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండల కేంద్రంలో ఈనెల 12వ తేదీన నిర్వహించే మాల, మాల ఉపకులాల ఆత్మగౌరవ సమ్మేళనం విజయవంతం చేయాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య పిలుపునిచ్చారు. చిగురుమామిడి మండల కేంద్రంలో మాలలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మాలలు నేటి సమాజంలో అనేకమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అలాగే మాల ఉపకులాలు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనికెల్ పారు మాల ఉపకులాలను చైతన్యపరిచే దిశగా ఒక వేదిక మీదికి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా మాలల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేశామని అన్నారు.

కరీంనగర్ జిల్లాలోని వివిధ మండలాల పరిధిలోగల మాలకుల సభ్యులు మాల ఉప కులాలు భారీ సంఖ్యలో హాజరై శంకరపట్నంలో జరిగే సభకు భారీగా తరలిరావాలని అన్నారు. ఈ సమావేశానికి ప్రజా గాయకుడు గద్దర్ కరీంనగర్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ కన్నమళ్ళ విజయ అలాగే మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అలాగే ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. పలువురు వక్కలు మాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుతారని అన్నారు. అంతకుముందు చిగురుమామిడి బస్టాండ్ చౌరస్తాలో మాల మాలల ఉపకులాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మాల మహానాడు అధ్యక్షులు వెన్న రాజు చిగురుమామిడి మండల మాలమహానాడు సహాయ కార్యదర్శి తాడెం శ్రీనివాస్, మాలమహానాడు నాయకులు బొలుమల్ల ఆంజనేయులు, జంగా రాజు, పాశం శ్రీనివాస్, బోలుమల్ల రాజు, దొంత సదానందం తదితరులు పాల్గొన్నారు.

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin