Tag: survay

అధికారం ఎవ‌రిదో తేల్చేసిన ‘గేమ్‌ఛేంజ‌ర్’ స‌ర్వే

హైద‌రాబాద్‌: తెలంగాణ ఎన్నికలు స‌మీపిస్తున్న త‌రుణంలో పొలిటిక‌ల్ మేనేజ్‌మెంట్ సంస్థ ‘గేమ్‌ఛేంజ‌ర్’ స‌ర్వే నిర్వ‌హించి విడుద‌ల చేసింది. ఈ స‌ర్వే ప్ర‌కారం బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్ట‌బోతోంది. కాంగ్రెస్ ప్రచార ఆర్భాటం అంతా గాలిబుడగేనని ఈ సర్వేతో స్పష్టమైంది. బీఆర్ఎస్ 65 నుంచి…