కేటీఆర్ వీడియో ఎడిటింగ్ – కాంగ్రెస్ ఫేక్ వ్యవహారం బట్టబయలు
హైదరాబాద్: “కేసీఆర్ ని ఓడించడమే నా జీవిత లక్ష్యం, అందుకే నేను తప్పుకుంటున్నా, కాంగ్రెస్ కే గుద్దండి అందరూ కలసి..” అంటూ కేటీఆర్ అన్నట్టుగా ఉన్న ఓ వీడియో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ లో ప్రత్యక్షమైంది. సరిగ్గా పోలింగ్…