ఉద్యమకారుడు కుక్క మల్లయ్య ఆత్మహత్యయత్నం
▪️ఆవేదనతో ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఉద్యమకారుడు కుక్క మల్లయ్య ▪️పరామర్శించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పని చేసి ఆర్థికంగా నష్టపోయి ఆవేదన తో కరీంనగర్ లో ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఉద్యమకారుడు కుక్క మల్లయ్య…