వేములవాడ బీజేపీ టికెట్ ఎవరికి ఇస్తే గెలుపు ఛాన్స్ ఉంటుంది?
#globaltimestelugu వేములవాడ/హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ టికెట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక్కడ ఇద్దరు ముఖ్య నేతలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.…