హైదరాబాద్: బంగారు ఆభరణాలు తీసుకుందామ‌ని చూస్తున్న‌వారికి గుడ్‌న్యూస్. రానున్న వివాహ శుభముహూర్తంల సీజన్ సందర్బంగా విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ జూబ్లీహిల్స్ వారు నవ వధువులకు ప్రత్యేక బ్రైడల్ సింఫోనీ పేరిట బంగారు, వజ్రాభరణాల శ్రేణిని జూబ్లీహిల్స్ స్టోర్ నందు ఫిబ్రవరి 3 నుండి 10 వరకు ప్రదర్శన ప్రారంభించారు. విశిష్ట వారి బ్రైడల్ సింఫోనీ సీజన్లో అత్యున్నతమైన పనితనంతో తయ్యారు చేయబడిన బంగారు ఆభరణాలు, జాతి రాళ్లతో పొదగబడిన నకిషి, విక్టోరియాన్ హెరిటేజ్ ఆభరణాలు, కుందన్ ఆభరణాలు, పోల్కి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యుత్తమమైన వజ్రాభరణాలు, అంతర్జాతీయ గుర్తింపు పత్రంతో వివాహమునకు అవసరమైన వడ్డాణలు, హారాలు, వజ్రాల గాజులు, పెళ్లి కూతురుకు కావలసిన అన్ని ఈవెంట్ లకి తగ్గట్లు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆభరణాలే కాక, విశిష్ట మేనేజ్మెంట్ ప్రత్యేకమైన డిస్కౌంట్, ఆఫర్ లు కూడా ఇస్తున్నారు. వినియోగదారులను ప్రోత్సహించే విధంగా అందిస్తున్నారు. మార్కెట్‌లో విశిష్ట జ్యువలరీ అందిస్తున్న ఈ కలెక్షన్‌లను, ఆఫర్‌ల‌ను వినియోగదారులను ప్రోత్సహించేలా విశిష్ట జ్యువలరీ యాజమాన్యం కొత్త కలెక్షన్స్ ను ప్రదర్శించారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin