Month: May 2022

Bigg Boss 6: సామాన్యులకు షోలో పాల్గొనే ఛాన్స్‌!

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో మెచ్చే రియాలిటీ షో బిగ్‌బాస్‌. సెలబ్రిటీలందరినీ ఒకేచోట చూడటం ప్రేక్షకులకు కన్నుల పండగగా ఉంటుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో వారు గేమ్స్‌ ఆడుతుంటే బయట వారిని గెలిపించేందుకు ఫ్యాన్స్‌ కష్టపడుతుంటారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ వార్‌…

RRR చిత్రం చూసి మురిసి పోయిన వాళ్లందరూ చదవవలసినది 

RRR అనే సినిమా చూసాను. మూడు గంటల ఏడు నిమిషాలు. తెలుగులో అబ్సర్డ్ సాహిత్యం, అబ్సర్డ్ నాటకం రాలేదన్న చింత తీరిపోయింది. బహుశా ప్రపం FCచంలోనే ఇంత సుదీర్ఘమైన అబ్సర్డ్ సినిమా మరొకటి ఉండదనుకుంటాను. అటువంటి సినిమా కథని కన్సీవ్ చెయ్యగలిగిన…

‘మ‌నం’ కుమార్‌కు మ‌రో అరుదైన గౌర‌వం!

ప్రజా డైరీ సంచిక ప్రధాని మోడీ కి అంకితం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి.. వివిష్ట సేవలు అందించిన వారికి అవార్డుల ప్రధానం… సంచికలు సమాచారం సేకరణ లో, విషయ విషదికరణ లో కీలక పాత్ర పోషిస్తాయని మహారాష్ట్ర గవర్నర్…

తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన ర్యాలీ

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యంగ్ లీడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు టి.జి.జయంత్ తెలిపారు. తెలంగాణ…

శ్రీ సాయి లక్కీ బ్యానర్ “శ్రీరంగపురం” ట్రైలర్ లాంచ్

శ్రీ సాయి లక్కీ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం “శ్రీరంగపురం” చిందనూరు విజయలక్ష్మి సర్పణలో చిందనూరు నాగరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ ఎస్. వాసు దర్శకుడు. వినాయక్ దేశాయ్, పాయల్ ముఖర్జీ, వైష్ణవి సింగ్, చిందనూరు నాగరాజు, సత్యప్రకాశ్…

ఆర్.కె.గాంధీ “లవ్వాట ” మూవీ టైటిల్ లాంచ్‌!!

యువ ప్రతిభాశాలి ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న వినూత్న ప్రేమకథాచిత్రం “లవ్వాట”. నిడిగంటి సాయి రాజేష్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1 గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్. వెంకటేశ్వర్లు-బొట్టా శంకర్రావు-వెంకటగిరి శ్రీనివాస్ సంయుక్తంగా…

“శరపంజరం”చిత్రం లోఫ‌స్ట్ సాంగ్ లాంచ్ చేసిన‌ ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్

గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత కనపరచారు అనే పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న చిత్రమే “శరపంజరం” .దోస్తాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నవీన్…

భారీగా తగ్గనున్న సిమెంట్‌, స్టీల్‌ ధరలు!

న్యూఢిల్లీ: పెట్రో ధరల భారీ తగ్గింపుతో ఊరట ఇచ్చిన కేంద్రం.. నిర్మాణ రంగానికి గుడ్‌ న్యూస్‌ సంకేతాలు అందించింది. సిమెంట్‌ ధరలను భారీగా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు శనివారం సాయంత్రం కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.…

BREAKING భారీగా త‌గ్గిన పెట్రోల్ ధ‌ర‌లు!

న్యూఢిల్లీ: పెట్రోల్‌ ధరల విషయంలో అసంతృప్తితో ఉన్న వాహనదారులకు తీపికబురు అందించింది కేంద్రం. పెట్రో ధరలపై భారీ ఊరట ఇచ్చే ప్రకటన చేసింది. ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు శనివారం సాయంత్రం వెల్లడించింది. పెట్రోల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ 8 రూపాయలు, డీజిల్‌…

తాండూరు: టీఆర్ఎస్ ఫైట్ మధ్యలో కాంగ్రెస్..!

తాండూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గతంలో హేమాహేమీలు ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గంలో ఇపుడు గ్రూపు తగాదాలు ఆయా పార్టీలను చికాకులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాజీ…