Liger లైగర్ మూవీ అసలు స్టోరీ ఇదేనా..?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘లైగర్’. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఇపుడు నేషనల్ వైడ్గా ట్రెండింగ్లో ఉంది. ఈ సినిమా ట్రైలర్ను ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు,…