వైరల్‌గా మారిన మెగాస్టార్ అభిమాని లేఖ
మా అన్నయ్య చిరంజీవికిఓ అభిమాని నిష్టూరమైనా నిజంగాకష్టమైనా వాస్తవాలను విడమరచి చెప్పేలాఒక బహిరంగ లేఖ.. అన్నయ్యా మీరు ఈ మధ్య పదే పదే మీ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు కాదనడం లేదు.. కానీ ఒక మెగాస్టార్ గా మరింత నిలదొక్కుకోడానికి ఇటీవల మీరు…