Month: January 2023

Kilimanjaro ప‌ర్వ‌తాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డ‌ వెన్నెల‌

కామారెడ్డి : టాంజానియాలోని కిలిమంజారో ప‌ర్వ‌త శిఖ‌రాన్ని తెలంగాణ‌కు చెందిన గిరిజ‌న విద్యార్థి బానోతు వెన్నెల అధిరోహించింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండ‌లం సోమ‌వరంపేట గ్రామానికి చెందిన వెన్నెల‌.. 5,895 మీట‌ర్ల ఎత్తులో ఉన్న ప‌ర్వ‌తాన్ని అధిరోహించిన క‌ల‌ను సాకారం చేసుకుంది.…

బడ్జెట్‌లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి

HYDERABAD (MediaBoss Network): తెలంగాణ బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని టీ-పీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో…

సిద్దిపేటలో కుటీర పరిశ్రమలు: చక్రధర్ గౌడ్

అమరవీరుల కుటుంబాలకు ఆదాయం కల్పిస్తా.. వంద మంది మహిళలకు ఉపాధి కల్పిస్తా ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ సిద్దిపేట: (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): సామాజిక సేవ‌కుడు ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ ఉపాధి స్థాప‌న‌కు శ్రీ‌కారం చుడుతున్నారు.…

Sindhooram Movie Review: సిందూరం రివ్యూ & రేటింగ్

నటీనటులు: ధర్మ మ‌హేష్, శివ బాలాజీ, బ్రిడిగా సాగా, రవి వర్మ, ఆనంద చక్రపాణి, మీర్, నాగ మహేష్, దయానంద రెడ్డి తదితరులు. దర్శకత్వం: శ్యామ్ తుమ్మలపల్లి రచన: కిషోర్ శ్రీ కృష్ణ నిర్మాత: ప్రవీణ్ రెడ్డి మ్యూజిక్: గౌవ్రా హరి…

గల్ఫ్ సోద‌రులూ.. ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉన్నాదా? లేదా? చెక్ చేసుకోండిలా..

విదేశాల్లో ఉన్న ఎన్నారైలు ఫారం 6-ఎ నింపి స్వగ్రామంలో ‘ఓవర్సీస్ ఎలక్టర్’ గా ఓటరు లిస్టులో తమ పేరు నమోదు చేసుకోవచ్చు. https://ecisveep.nic.in/voters/overseas-voters/ 2010 లో సవరించిన ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 20-ఎ ప్రకారం 18 సంవత్సరాలు నిండి…

నేషనల్ మాస్టర్స్ గేమ్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎమ్మెన్నార్ గుప్త‌

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): హైదరాబాద్ లో జ‌ర‌గ‌నున్న‌ 5వ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ – 2023 (5th National Masters Games – 2023)కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా రిట్జీ గ్రూప్ సీఈవో ఎమ్మెన్నార్ గుప్త (MNR Gupta) ఎంపిక‌య్యారు. బాస్కెట్‌బాల్ కేట‌గిరిలో…

అమెరికాలో NRI శ్రీనివాస మానాప్రగడకు అరుదైన గౌరవం!

అమెరికాలో(USA) ప్రముఖ ఎన్నారై(NRI) శ్రీనివాస మానాప్రగడకు అరుదైన గౌరవం దక్కింది. పేదలకు అండగా నిలుస్తున్న ఆయన్ను ‘ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఫర్ కమ్యూనిటీ సర్వీస్ & వాలంటీర్ అవార్డు’ వరించింది. లాస్ వెగాస్‌లోని కాస్మోపాలిటన్ ఆఫ్ లాస్ వెగాస్…

‘ఆటా’ కాబోయే అధ్య‌క్షుడు జ‌యంత్ చ‌ల్లాకు ఘ‌న‌స్వాగ‌తం!

Washington, D.C. (MediaBoss Network): అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ATA) కాబోయే అధ్య‌క్షుడు జ‌యంత్ చ‌ల్లాకు వాషింగ్టన్‌లో ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. వర్జీనియాకు చెందిన పలువురు ఆటా సభ్యులు వాషింగ్టన్ డల్లెస్ విమానాశ్రయంలో జ‌యంత్ చ‌ల్లాకు స్వాగ‌తం ప‌లికి పుష్ఫ‌గుచ్చాలు అందించారు. ఈ…

రవీంద్రభారతిలో వేణు నక్షత్రం ‘శ్రీగీతం’ నవల ఆవిష్కరణ

హైదరాబాద్ : (media boss network ) ప్రముఖ రచయిత, ఎన్నారై వేణుగోపాల్ నక్షత్రం రాసిన నవల ‘శ్రీ గీతం’ ఆవిష్కరణ సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ప్రముఖ గాయకుడు, కవి, సీఎం osd దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన…

సీహెచ్ విద్యాసాగర్ రావుతో బండారు దత్తాత్రేయ భేటీ

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో స‌మావేశ‌మ‌య్యారు. విద్యాసాగ‌ర్ రావు ఆహ్వానం మేర‌కు ఆయ‌న నివాసం(జూబ్లిహిల్స్‌)కు ద‌త్తాత్రేయ వ‌చ్చారు. ఆత్మీయ ఆలింగ‌నం అనంత‌రం విందు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇది మ‌ర్యాద‌పూర్వ‌క…