Month: December 2023

ఘ‌నంగా “ఆటా” అంతర్జాతీయ సాహిత్య సదస్సు

హైద‌రాబాద్‌: (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్) అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ వేడుకల్లో భాగంగా “అంతర్జాతీయ సాహిత్య సదస్సు” హైద‌రాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, ప్రముఖ సినీనటుడు, కవి, రచయిత…

Review కలశ మూవీ రివ్యూ & రేటింగ్

టైటిల్‌: కలశ విడుదల తేది: డిసెంబర్‌ 15, 2023 నటీనటులు: భాను శ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు నిర్మాత: రాజేశ్వరి చంద్రజ వాడపల్లి దర్శకత్వం: కొండా రాంబాబు సంగీతం: విజయ్‌ కురాకుల సినిమాటోగ్రఫీ:…

CHE చేగువేరా బ‌యోపిక్ ”చే” మూవీ రివ్యూ

ఒక అతిసాధార‌ణ వ్య‌క్తి.. అసాధార‌ణ వ్య‌క్తి చ‌రిత్ర తెర‌కెక్కిస్తే ఎలా ఉంటుంది!? చిత్రం పేరు: “చే” – లాంగ్ లైవ్ విడుద‌ల తేదీ: 15-12-2023 నటీనటులు: లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్…

గాజువాక ‘సౌత్ షాపింగ్ మాల్’ ప్రారంభించిన సినీనటి సురభి

గాజువాక, డిసెంబర్ 13, 2023: వ‌స్త్ర ప్ర‌పంచంలో తిరుగులేని అభిమానం చూర‌గొంటున్న‌ సరికొత్త షాపింగ్ మాల్ ‘సౌత్ షాపింగ్ మాల్‌’ గాజువాక‌లోనూ ప్రారంభ‌మైంది. సినీ నటి సురభి ‘సౌత్ షాపింగ్ మాల్‌’ను ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. క్యాష్ కౌంటర్…

ATA హైదరాబాద్‌లో ‘ఆటా’ అంతర్జాతీయ సాహితీ సదస్సు

హైదరాబాద్‌ (Media Boss Network): ప్ర‌ముఖ అమెరికా తెలుగు సంఘం ‘అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ATA)’ భాగ్య‌న‌గ‌రం గ‌డ్డ‌పై సాహితీ సౌర‌భాల‌ను వెద‌జ‌ల్లుతోంది. డిసెంబర్‌ 17వ తేదీన ఆటా వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆటా అంతర్జాతీయ సాహితీ…

డిసెంబర్ 15న థియేట‌ర్‌ల‌లోకి చేగువేరా బ‌యోపిక్ “చే”

▪️ పవన్ కళ్యాణ్ స్పూర్తితో చేగువేరా బయోపిక్ ▪️ డిసెంబర్ 15న 100 థియేటర్‌లలో విడుదల ▪️ ఇండియాలోనే తొలిసారిగా తెలుగులో చేగువేరా బయోపిక్ ▪️ ఇప్ప‌టికే వైర‌ల్‌గా మారిన ప్ర‌చార చిత్రాలు ▪️ 20 ఏళ్ల క‌ల తెర‌పై ఆవిష్క‌రించాను:…

వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కేటాయించాలి

– ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి. హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ దళిత నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి కేటాయించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట…

ఘ‌నంగా తెలుగు పీపుల్ ఫౌండేష‌న్ 15 వార్షికోత్స‌వం!

(న్యూజెర్సీ – స్వాతి దేవినేని): పేద విద్యార్థుల చ‌దువు ఆగిపోకూడ‌ద‌ని, వారి కలలను సాకారం చేసి సమాజ అభ్యున్నతికి తోడ్పాటును అందించడమే తమ లక్ష్య సాధన అని తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ నిరూపిస్తోంది. ప్రవాసుల నుంచి విరాళాలు సేకరించి భారత్‌ని…

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు చారిత్రకమైనది: ప్రధాని మోదీ

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్‌ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పందించిన ప్రధాని మోదీ సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది ప్రజల…

తెలంగాణ శాసనసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో కొత్త శాసనసభ కొలువుదీరింది. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారంతో పాటు ఇటీవల 101 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం శాసనసభ ప్రొటెం స్పీకర్​గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బురుద్దీన్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే శాసనసభాపతిని ఎన్నుకోనున్నారు.…