ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికుల బహిరంగ లేఖ
◉ గల్ఫ్ వలస కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని వినతి Hyderabad (MediaBoss Network): భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 13, 14 రెండు రోజులు గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబి పర్యటించనున్న సందర్భంగా…