బీఆర్ఎస్‌ను భయపెడుతున్న ‘గల్ఫ్ బలగం’
✍️ కందుకూరి రమేష్ బాబు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ నవంబర్ 20న కోరుట్లలో గల్ఫ్ జేఏసి ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ అనంతరం వందలాది కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. అందులో ఐదుగురి అభ్యర్థుల్లో నలుగురు మాట్లాడారు. వారి మాటల్లో…