Category: Film News

Adipurush First Review `ఆదిపురుష్‌` ఫస్ట్ రివ్యూ..

ప్ర‌పంచ‌వ్యాప్తంగా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతిష్టాత్మక ‘ఆదిపురుష్’ సంద‌డి మొద‌లైపోయింది. యూఎస్ లో ప్రదర్శించనున్న ప్రీమియర్ షోలు మిలియన్ డాలర్లు సంపాదించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇండియా కంటే ముందే యుఎస్‌లో ‘ఆదిపురుష్’ ప్రీమియర్లని ప్రదర్శించడం ఆశ్చర్యపర్చే అంశమే. తెలుగుయేతర పంపిణీదారు ఏఎంసి…

నిఖిల్ సిద్దార్థ్ SPY – తెగ ఆక‌ట్టుకుంటోన్న‌ “Jhoom Jhoom” పాట

యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ “కార్తికేయ 2” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ఇప్పుడు వరుస సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. అలాగే వరుస లైనప్ సినిమాలతో…

పుట్టెడు భావోద్వేగాల‌తో విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ భీమదేవరపల్లి బ్రాంచీ

డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మైత్రీ మూవీస్‌ సంస్థ విడుదల చేస్తోంది. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, సిబీఐ మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, సీనియర్‌…

Teaser “రాజుగారి కోడిపులావ్” ఇది కుటుంబ కథా ‘వి’చిత్రం

ఎంట‌ర్‌టైన్మెంట్ ఆడియ‌న్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేందుకు వ‌చ్చేస్తోంది “రాజుగారి కోడిపులావ్‌”. ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తూ.. శివా కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్” కుటుంబ కథా ‘వి’చిత్రం…

యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తోన్న ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ చిత్రం

ఇటీవ‌ల విడుద‌లై యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ చిత్రం. చిన్న చిత్రంగా మే 12న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో అంద‌రి మ‌న‌సులు దోచుకుంటోంది. డైరెక్ట‌ర్ రవిప్రకాష్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నిహాల్,…

REVIEW ‘వీకెండ్‌ పార్టీ’ రివ్యూ & రేటింగ్

తెలుగు తెర‌పైకి మ‌రో స‌స్పెన్స్ క్రైం థ్రిల్ల‌ర్ వ‌చ్చేసింది. బాహుబలి ప్రభాకర్‌, అక్షిత్‌ అంగీరస, రమ్య రాజ్‌, రమ్య నాని, సిరి, ప్రియా ప్రధాన పాత్రల్లో న‌టించిన సినిమా ‘వీకెండ్‌ పార్టీ’. యూత్‌ను టార్గెట్ చేస్తూ బోయ చేతన్‌ బాబు నిర్మాణంలో,…

మే 26న ‘యూనివర్సిటీ’ తీసుకొస్తున్న ఆర్ నారాయణ మూర్తి

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈనెల 26 న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. ఈ…

జాతీయ అవార్డు క‌ల.. అంత‌కుమించీ 4 అవార్డులు వ‌చ్చాయి: చంద్రబోస్

హైద‌రాబాద్ (ర‌వీంద్ర‌భార‌తీ నుంచి స్వామి ముద్దం): ప్ర‌పంచ వేదిక‌పై తెలుగుపాట‌కు ప‌ట్టాభిషేకం చేశాడు చంద్రబోస్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు.. పాటతో ఆయన పేరు ప్రపంచస్థాయిలో మార్మోగిపోయింది. ఈ పాట రచనకి ఆస్కార్ అందుకున్న ఉద్విగ్న క్షణాల తర్వాత చంద్రబోస్‌కు తెలుగు…

‘రాజ్ కహానీ’ రివ్యూ & రేటింగ్

భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్, చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి, నటీనటులుగా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజ్ కహానీ’. భాస్కర రాజు, ధార్మికన్…

Movie Review ‘పరారి’ మూవీ రివ్యూ & రేటింగ్

కంటెంట్ ఉంటే చాలు స్టార్‌లు ఉన్నారా లేదా అని చూడ‌కుండా అన్నీ రకాల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. భారీ యాక్షన్ మూవీస్‌యే కాకుండా.. ఫ్యామిలీ, క్రైం అండ్ కామెడీ సినిమాల‌నూ చూస్తున్నారు. నచ్చితే చాలు బ్లాక్ బాస్టర్ కూడా చేసేస్తున్నారు. ఇలా…