Category: Film News

ఆచార్య రివ్యూ & రేటింగ్

మెగా హీరోలు రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన మొదటి మల్టీ స్టారర్ ‘ఆచార్య’. పైగా కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు కొరటాల శివ దీనికి డైరెక్టర్. అందుకే తాజాగా విడుదలయిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే…

హీరోగా చిరు కంటే చ‌ర‌ణే బెట‌ర్ – రాజ‌మౌళి సంచ‌ల‌నం

హీరోగా తండ్రికొడుకుల్లో ఎవ‌రు బెట‌ర్ అనే ప్ర‌శ్న ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి కంటే రామ్ చ‌ర‌ణే బెట‌ర్ అని డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కామెంట్ చేశాడు. చిరంజీవి త‌న ప‌క్క‌న ఎవ‌రున్నా కూడా,…

‘రెచ్చిపోదాం బ్రదర్’ విడుదల తేదీ ఖరారు

ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై రవికిరణ్. వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో వి.వి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరులు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. జూన్ 10న…

“అమెరికాలో మనం”: ర‌వీంద్ర‌భార‌తీలో పాట లాంచ్

హైద‌రాబాద్: అమెరికాలో తెలుగు ఎన్నారైలు చిత్రీక‌రించిన ‘అమెరికాలో మ‌నం’ సినిమా నుంచి ఓ పాట హైద‌రాబాద్ ర‌వీంద్ర‌భార‌తీలో ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక డైరెక్ట‌ర్ మామిడి హ‌రికృష్ణ ఈ సినిమా నుంచి ”అలుపెర‌గ‌ని ప‌రుగుల్లోన‌..” అనే పాట‌ను ఆవిష్క‌రించారు. చిత్ర‌యూనిట్‌ను,…

BARI MOVIE ‘బ‌రి’ మూవీ రివ్యూ & రేటింగ్

స‌హాన ఆర్ట్స్ ప‌తాకంపై శ్రీమ‌తి క‌మ‌ల‌మ్మ మ‌రియు వెంకటేశ‌ప్ప స‌మ‌ర్ప‌ణ‌లో రాజు, సహాన జంట‌గా సురేష్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో మునికృష్ణ సీవీ, గీతాకృష్ణ నిర్మించిన చిత్రం `బ‌రి`. తాజాగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇంత‌కీ ఈ సినిమా ఎలా…

Americalo Manam విడుద‌ల‌కు సిద్ధ‌మైన “అమెరికాలో మనం”

మ‌రో ఫీల్ గుడ్ మూవీ రాబోతోంది. తెలుగు ఎన్నారైలు అమెరికాలోనే చిత్రీక‌రించిన ‘అమెరికాలో మ‌నం’ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ కాబోతున్న‌ట్టు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. మూవీ మేక‌ర్, రైట‌ర్ వేణు నక్షత్రం సమర్పణలో, న‌క్ష‌త్రం ప్రొడ‌క్ష‌న్ బ్యానర్ నుంచి,…

‘కేసు 30’ మూవీ రివ్యూ & రేటింగ్

రొమాంటిక్ ల‌వ్‌, క్రైమ్ థ్రిల్లర్ స‌బ్జెక్టులు ఈ త‌రం యువ‌త‌కు తెగ న‌చ్చేస్తాయి. అదే కోణంలో తాజాగా రొమాంటిక్ ల‌వ్‌తో కూడిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ‘కేసు 30’ అనే మూవీ రీసెంట్‌గా (ఏప్రిల్ 1న‌) విడుద‌లైంది సిద్ధార్థ్…

ఏప్రిల్  9 నుండి ఓటిటి లో ఫ్లాట్ ఫామ్స్ లలో స్ట్రీమింగ్ అవుతున్న  బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు “క్యాలీ ఫ్లవర్

గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు హీరోగా ఆర్కే మలినేని దర్శకత్వంలో ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన చిత్రం.‘క్యాలీ ఫ్లవర్‌’ ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. నవంబరు 26న థియేటర్స్ లో…

హీరో సుమన్ చేతుల మీదుగా “సెక్సీ స్టార్” పోస్టర్ లాంచ్

చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం “సెక్సీ స్టార్”. ఓ కొడుకు వ్యధ అనేది ట్యాగ్ లైన్ . లయన్ కుప్పిలి శ్రీనివాస్ సరసన హ్రితిక సింగ్ ,…

శ్రీ సేవాలాల్‌ క్రియేషన్స్‌ ‘బారసాల’ లోగో ఆవిష్కరణ

శ్రీ సేవాలాల్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ నిర్మాతగా.. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నిర్మించబోతున్న చిత్రం ‘బారసాల’. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్‌ ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం ఫిలిం ఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ…