మల్లాపూర్ (జగిత్యాల):
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు దాతల సహకారంతో టై, బెల్టు పంపిణీ చేయడం జరిగింది. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి సహకారంతో రాగి జావా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవీందర్, ఎంపీడీవో రాజ శ్రీనివాస్, ఎంపీఓ జగదీష్, smc చైర్మన్ ఎదులాపురం శంకర్, వైస్ చైర్మన్ నూతపల్లి లావణ్య రాజ్యం, హెచ్ఎం శకుంతలా దేవి, ఉపాధ్యాయులు, జెడ్పిటిసి శ్రీనివాస్ ఎంపీటీసీలు పాల్గొన్నారు. టైబెల్టు దాతలు : ఎండి బాబా ఫరీద్ 5000 రూపాయలు తోట రాజేష్ 2000 రూపాయలు, రాచకొండ నరసయ్య 2000 రూపాయలు, గట్ల నారాయణ 2000 రూపాయల ఆర్థిక సాయం చేశారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews