హైద‌రాబాద్ (అత్తాపూర్‌)లో ఫిబ్రవరి 16న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి చేతుల మీదుగా ఎస్సేనుషియా సెలూన్ లాంజ్ ప్రారంభం

▪️ అందుబాటులోకి అధునాత‌న ప‌రిక‌రాలతో సేవ‌లు
▪️ ఆహ్లాదాన్ని క‌లిగించే వాతావ‌ర‌ణం
▪️ అత్త‌పూర్‌లో ప్రారంభ‌మైన ఎస్సేనుషియా సెలూన్ లాంజ్

హైద‌రాబాద్‌: హైద‌రాబాదీల‌కు స‌రికొత్త అనుభూతిని అందించేందుకు విలాస‌వంత‌మైన సెలూన్ అత్తాపూర్ లో ఎంట్రీ ఇచ్చేసిందని టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షరీఫ్ అన్నారు. అంత‌ర్జాతీయ బ్రాండ్‌ల‌తో అందం, వ్య‌క్తిగ‌త సౌంద‌ర్యం, కేశ సంర‌క్ష‌ణలో సేవ‌లు అందించేందుకు ఎస్సెనుషీయా (ESSENTIA) సెలూన్ లాంజ్ అత్త‌పూర్‌లో ఈనెల 16న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించనున్నారని ఆయన చెప్పారు ఇక్క‌డ హెయిర్ క‌టింగ్, స్టైలింగ్, క‌ల‌రింగ్, ఫేషియ‌ల్, చేతులను, పాదాల‌ను అందంగా తీర్చిదిద్దే ప‌ద్ద‌తి, స్కిన్ కేర్.. ఇలాంటి స‌ర్వీసులు స్త్రీ, పురుషుల‌కు అందిస్తున్నార‌ని ఆయన తెలిపారు.

కొత్త టెక్నాల‌జీతో కూడిన‌ సెలూన్ ఇంటీరియ‌లర్‌లు, అధునాత‌న సీటింగ్, ఇటాలియ‌ను థీమ్ వంటివి క‌స్ట‌మ‌ర్‌ల‌కు ఎంతో అనుకూలంగా ఉంటాయి. అంతేకాదు సెలూన్లో నెయిల్ టెన్ష‌న్స్, జెల్ పాలిష్, రిఫిల్స్ వంటి అనేక సేవ‌ల‌ను అందిస్తున్నారు. స్నేహ‌పూర్వ‌క‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డంలో ఎస్సెనుషియా సిబ్బంది ముందుంటార‌ని ఎస్సెనుషియా యజమానురాలు శ్రీమతి స్వాతిరెడ్డి చెప్పారు.. కాఫీ లేదా జ్యూస్ తాగుతూ, ఆహ్లాద‌క‌ర‌మైన సంగీతం వింటూ ఎస్సెనుషియా స‌ర్వీసులు అందుకునే అవ‌కాశం ఇక్క‌డ మాత్ర‌మే లభిస్తుందని వర్ధమాన నటుడు సోహెల్ అన్నారు సాధారణంగా మగవాళ్ళు అందానికి ప్రాధాన్యం ఇవ్వరు కానీ త‌మ‌ సెలూన్ ను సందర్శించిన వాళ్ళు మరో పది మందికి చెప్పేలా త‌మ‌ సేవలుంటాయని చెప్పారు.

చిన్నచిన్న లోపాలు కూడా బయటకి కనిపించకుండా చేసేందుకు హెయిర్ బ్రష్, హెచ్‌డీ మేకప్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు అని సినీ టీవీ నటి సునీత అన్నారు. స్పెష‌ల్ మేక‌ప్‌తో పెళ్లికూతురును అందాల రాణిగా తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలిపారు. గోళ్లకు మెరుగులు, గోళ్ల అందాన్ని ఇనుమడింపజేసేందుకు పెయింట్, డెకొరేట్ వంటి నెయిల్ ఆర్ట్ సేవలు ఇక్కడ లభిస్తున్నాయన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin