▪️అక్షరయాన్ కవయిత్రుల సమాఖ్య ఆధ్వర్యంలో వేడుక
▪️మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథి
▪️ ⁠జొన్నలగడ్డ స్నేహాజ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్, ఆత్మీయ అతిథి
▪️అందెశ్రీకి పంపకవి పురస్కారంతో స‌త్కారం

హైదరాబాద్ (MediaBoss Network: బేగంపేట లోని హరిత ప్లాజాలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. అక్షరయాన్ కవయిత్రుల సమాఖ్య వ్యవస్థాపకురాలు అయినంపూడి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా, జొన్నలగడ్డ స్నేహాజ, రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్, ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. మాతృభాష కోసం కృషి చేసిన పలువురిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సీహెచ్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. కనీసం మొదటి ఐదేళ్లయినా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని, దీన్ని ఒక ఉద్యమంలా తీసుకోవాలన్నారు. తెలుగు భాషకు, తెలుగు కవులను ప్రోత్సాహించడానికి ప్రతి జిల్లాలో ఒక పీఠం పెట్టాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీత రచయిత అందెశ్రీకి ఈ సందర్భంగా పంపకవి పురస్కారాన్ని ప్రధానం చేసి స్వర్ణకంకణాన్ని తొడిగి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో అక్షరయాన్‌ కవయిత్రులు రాసిన 12 పుస్తకాలను వక్తలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అక్షరయాన్‌ వ్యవస్థాపకురాలు అయినంపూడి శ్రీలక్ష్మి, చెన్నమనేని పద్మజ, డా. వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin