జాతీయ సినిమా అవార్డుల విజేతలకు శుభాకాంక్షలు: అనిల్ కుర్మాచలం
హైదరాబాద్: 2020 ఏడాదికి గాను 68వ జాతీయ సినిమా అవార్డులను కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన కలర్ ఫొటో చిత్ర బృందానికి తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం…
చైతన్యతో తీవ్రమైన పరిస్థితులు – సీక్రెట్స్ చెప్పేసిన సమంత
‘కాఫీ విత్ కరణ్’ షోలో సందడి చేసిన హీరోయిన్ సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న విషయమై స్పందించింది. తనపై వచ్చిన రూమర్స్? డివర్స్ తర్వాత తన జీవితం ఎలా ఉంది? వంటి విషయాల గురించి మాట్లాడింది. విడాకుల తర్వాత జీవితం కష్టంగా…
అనసూయ ‘దర్జా’ రివ్యూ & రేటింగ్
టైటిల్: ‘దర్జా’ నటీనటులు: సునీల్, అనసూయ భరద్వాజ్, షఫీ, ఆమని, ’30’ ఇయర్స్ పృథ్వీ, అక్సా ఖాన్, షమ్ము, ‘షకలక’ శంకర్, ‘మిర్చి’ హేమంత్, ‘ఛత్రపతి’ శేఖర్, ‘షేకింగ్’ శేషు, ‘జబర్దస్త్’ నాగిరెడ్డి, సమీర్ తదితరులు కథ: నజీర్ మాటలు: పి.…
#GameChanzer Survey బీజేపీకి ఎవరు సరైన సీఎం అభ్యర్థి?
Hyderabad (MediaBoss Network): తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా తమకే ఉందంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరికివారే ప్రకటించుకుంటున్నాయి. తామే అధికారంలోకి వస్తామంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారే ప్రకటనలు చేసుకుంటున్నాయి. ఇక కేంద్రంలోని బీజేపీ…
ఆరోగ్యవంతమైన సమాజం కోసం.. మహోన్నత పయనం సాగిస్తున్న వైద్యుడు
మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. అలాంటి మహోన్నత లక్ష్యంతో తన పయనం కొనసాగిస్తున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ ఎం. నరసింహారావు. తమ ప్రత్యేక నైపుణ్యంతో పలు రకాల వ్యాధులను నయం చేస్తూ…
‘ద్రౌపథి మూవీ ట్రైలర్ లాంచ్
చతురశ్రీ సమర్పణలో శ్రీశ్రీశ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్, శ్రీ సంతోషి మా క్రియేషన్స్ బ్యానర్లపై ‘తిన్నామా పడుకున్నామా తెల్లారిందా!’ చిత్ర ఫేమ్ రామ్ కుమార్ దర్శకత్వంలో బొడ్డుపల్లి బ్రహ్మచార్య నిర్మిస్తోన్న చిత్రం ‘ద్రౌపథి’. ‘నాకు కూడా ఐదుగురే’ అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం షూటింగ్…
జూలై 22న ‘దర్జా’ చిత్రం విడుదల
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా…
గల్ఫ్ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్ (mediaboss network): గల్ఫ్ సమస్యలను పార్లమెంటులో చర్చించాలని, పరిష్కారం కోసం కృషి చేయాలంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నారై సెల్ – ప్రవాస భారతీయుల విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మెయిల్…
మిస్ సౌత్ ఇండియా రేసులో మన హైదరాబాద్ అమ్మాయి” సంజనా ఆకాశం”
“కిక్ బాక్సింగ్, హార్స్ రైడింగ్, డాన్సింగ్” తదితర కళల్లో శిక్షణ పొందడంతో పాటు… ‘ధియేటర్ ఆర్ట్స్’ చేసి, పలు ప్రదర్శనలిస్తూ ప్రశంసలు పొందుతున్న ‘సంజన ఆకాశం” మిస్ సౌత్ ఇండియా కిరీటం సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ‘వెస్ట్రన్ పాప్…
చట్టపరిధిలోకి ‘డిజిటల్ న్యూస్’
జనజీవితాలతో పెనవేసుకుపోయిన పాత్రికేయ రంగమూ పెనుమార్పులకు లోనవుతోంది. మారుతున్న కాలానికి తగ్గట్టే సమాచార రంగమూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎదుగుతున్న తరాల ఆసక్తులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ మీడియా ఆవిర్భవించి జనజీవితాల్లో ఒకటిగా నిలిచింది. ఈ…