‘ఆటా’ 17వ మహాసభలు.. ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం

హైదరాబాద్‌ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) ప్రతినిధులు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిశారు. వాషింగ్టన్‌ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే ఆటా…

ప్ర‌తీ మండ‌లానికి స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌ల‌ను ఏర్పాటు చేయాలి: చెన్న‌మ‌నేని

మ‌హారాష్ట్ర పూర్వ గ‌వ‌ర్న‌ర్ చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావు మెట్‌ప‌ల్లి (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): నిరుద్యోగ స‌మ‌స్య తీర్చేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దృష్టి సారించి ప్ర‌తి మండాల‌నికి ఒక స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ శిక్ష‌ణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే యువ‌త‌కు మేలు చేయ‌వ‌చ్చ‌ని మ‌హారాష్ట్ర…

మిత్రాశర్మ టాప్‌-5లోకి ఖాయం.. ఎందుకంటే..

బిగ్‌బాస్‌ నాన్ స్టాప్‌లో ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లేది ఎవరైనా ఉన్నారంటే… అది మిత్రా శర్మ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకోవాలని ప్లాన్ చేస్తున్న మిత్రా శర్మ బిగ్ బాస్ రియాలిటీ…

కేటీఆర్ అడ్డాలో కేఏ పాల్ – అస‌లేం జ‌రిగింది?

సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ఇటీవల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ హైదరాబాద్‌ నుంచి బస్వాపూర్‌ బయలుదేరారు. ఆయనను సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.…

పీకే కొత్త పార్టీ పేరు ఇదేనా?

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌(పీకే) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు దాదాపుగా సంకేతాలిచ్చిన ఆయన.. అవసరమైతే రాజకీయ పార్టీ ఆలోచన కూడా చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన ఒక ట‍్వీట్‌ చేశారు. పదేళ్ల…

కేసీఆర్ నాయకత్వంతోనే ముస్లింలకు సంక్షేమం

లండన్ ఇఫ్తార్ విందులో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ నాయకుల స్పష్టీకరణ దేశంలోని మైనారిటీలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న ముస్లిం నాయకులు లండన్: రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు కార్య‌క్ర‌మం…

TTA ఆధ్వ‌ర్యంలో మెగా క‌న్వెన్ష‌న్ 2022 ఉత్స‌వాలు

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం – టీటీఏ.. ఆధ్వ‌ర్యంలో మెగా క‌న్వెన్ష‌న్ 2022 ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌ర‌గ‌బోతున్నాయి. మే 27 నుంచి 29 వ‌ర‌కు మూడు రోజుల పాటు న్యూజెర్సీలో నిర్వ‌హించ‌నున్నారు టీటీఏ నిర్వ‌హ‌కులు. ఈ సంద‌ర్భంగా ఏప్రిల్ 30న రాయ‌ల్…

ఆచార్య రివ్యూ & రేటింగ్

మెగా హీరోలు రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన మొదటి మల్టీ స్టారర్ ‘ఆచార్య’. పైగా కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు కొరటాల శివ దీనికి డైరెక్టర్. అందుకే తాజాగా విడుదలయిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే…

ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిపై కేసు

తాండూరులో శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం రోజున MLC మహేందర్ రెడ్డి, MLA రోహిత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈ విషయంపై MLC మహేందర్ రెడ్డి.. తాండూరు పట్టణ సీఐ రాజేం దర్ రెడ్డికి…

సౌత్ ఆఫ్రికాలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు ప్ర‌పంచం న‌లుమూల‌ల ఘ‌నంగా జ‌రుపుకున్నారు ఎన్నారైలు. సౌత్ ఆఫ్రికా గులాబీ పండ‌గ నిర్వ‌హించింది టీఆర్ఎస్ సౌత్ ఆఫ్రిక శాఖ‌. టీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల ఆధ్వ‌ర్యంలో సౌత్ ఆఫ్రికాలో…