ఆర్భాటంగా “ఓ తండ్రి తీర్పు” చిత్రం ప్రారంభం
తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య పెరుగుతున్న ఎడబాటు, తరిగిపోతున్నప్రేమల ఇతివృత్తంగా రూపొందుతున్న సినిమా ‘ఓ తండ్రి తీర్పు’. సమర్పకులు లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా ‘ఓ తండ్రి తీర్పు’ సినిమా హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్…