Month: February 2023

IPL FREE: ఉచితంగా IPL చూడండి!

ఇండియాలో ఐపీఎల్ (IPL)కు ఉన్న క్రేజే వేరు. క్రికెట్ అభిమానులు ప్రత్యేకంగా దీనికోసమే OTT సబ్స్క్రిప్షన్ తీసుకుంటుంటారు. కానీ ఈసారి ఆ అవసరం ఉండకపోవచ్చు. ఐపీఎల్ (IPL 2023) డిజిటల్ ప్రసార హక్కులను పొందిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని వయాకామ్ 18…

సుద్దాల అశోక్ తేజకు పంపకవి పురస్కారం!

హైద‌రాబాద్ః అంతర్జాతీయ మాతృ దినోత్సవం సంద‌ర్భంగా అక్షరయాన్ ఆధ్వర్యంలో ‘బహు భాషా విద్య – విద్యను మార్చవలసిన విధానం’ అనే అంశంపై హైద‌రాబాద్ హోటల్ హరిత ప్లాజాలో కార్య‌క్ర‌మం జరిగింది. ముఖ్య అతిథి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, విశిష్ట అతిధి…

ఉత్తర తెలంగాణ నేతలకు ‘గల్ఫ్’ గండం!

◉ 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో గల్ఫ్ కుటుంబాల ప్రభావం – మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు గల్ఫ్ అంటే.. అగాధము, లోతైన ఇరుకైన సముద్ర ప్రవేశద్వారం అని అర్థం. గల్ఫ్ దేశాలు, కార్మికులు అనగానే అరబ్ దేశాలలో వారి…

సౌత్ ఆఫ్రికాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

మూడు రాష్ట్రాలలో వేడుకలు జోహనెస్బుర్గ్: తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు సౌత్ ఆఫ్రికాలో మూడు రాష్ట్రాలలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం BRS సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో జరిగింది. సౌత్ ఆఫ్రికాలోని మూడు రాష్ట్రాలు…

హైద‌రాబాద్‌లో అతిపెద్ద‌ మండి ప్లేట్‌ లాంచ్ చేసిన సోనూసూద్

సోనూసూద్ హార్ట్ ఎంత పెద్దదో మేము ప్రారంభిస్తున్న బిగ్గెస్ట్ మండి ప్లేట్ అంతే పెద్దది.. జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ ఓనర్స్: గౌతమి, ధర్మ, గౌతమ్ హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ఇండియ‌న్ రియ‌ల్ హీరో సోనూ సూద్ భోజ‌న ప్రియుల…

లండన్: ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

కేసీఆర్ బ‌ర్త్‌డేతో పాటు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సర్వమత ప్రార్థనలు ‘దేశ్ కా నేతా’ మన కేసీఆర్.. అంటూ నినదించిన ఎన్నారైలు లండన్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు దేశ‌విదేశాల్లో ఘ‌నంగా జ‌రిగాయి. ఎన్నారై బీఆర్ఎస్ యూకే…

ధర్మభిక్షంకు నివాళి అర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైద‌రాబాద్‌: ఉద్యమాల పొద్దుపొడుపు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం జయంతి సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలో ఆయనకు నివాళులు అర్పించారు. బొమ్మగాని ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి సేవలను, స్ఫూర్తినీ, వారితో ఉన్న అనుబంధాన్ని…

రాష్ట్ర‌ప‌తితో సీహెచ్ విద్యాసాగర రావు భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా ఆదివాసీ, గిరిజన సమస్యలపై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ, గిరిజనుల కోసం చేయవ‌ల‌సిన కార్య‌క్ర‌మాల గురించి, చేప‌ట్టాల్సిన‌ కార్య‌చ‌ర‌ణ గురించి…

కోమటిరెడ్డిని ఎవరు పట్టించుకోరు: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

హైద‌రాబాద్: తెలంగాణ‌ రాష్ట్రసమితిని భారత రాష్ట్ర సమితిగా విస్తరింపజేసి దేశంలో కీలకనాయకుడిగా మారుతున్న KCR పై BRS పార్టీపై లేనిపోని అపవాదులు వేయాలనుకుంటున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణలో KCR చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మిషన్ కాకతీయ మొదలుకొని రైతులకు…

రానా దగ్గుపాటి రిలీజ్ లాంచ్: మంచు లక్ష్మి ప్రసన్న అగ్నినక్షత్రం సినిమా గ్లింప్స్ వైర‌ల్

మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్…