సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న “అనగనగా కథలా”
తెలుగు తెరపైకి మరో సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. డైరెక్టర్‌గా తన ఫస్ట్ మూవీ “ఏ చోట నువ్వున్నా”తో టాలెంట్ చూపించిన పసలపూడి ఎస్.వి రెండో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఉపేంద్ర కంచర్ల హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి “అనగనగా కథలా” అనే పేరు…