Month: March 2023

రికార్డ్ వ్యూస్ సాధించిన ‘భీమ‌దేవ‌ర‌ప‌ల్లి బ్రాంచీ’ టీజర్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో తెలంగాణ నేప‌థ్య చిత్రాల హవా కొన‌సాగుతోంది. ఇటీవ‌ల చిన్న సినిమాగా వ‌చ్చిన‌ “బ‌ల‌గం” సూప‌ర్ హిట్ కొట్టింది. ఇదే క్ర‌మంలో తెలంగాణ నేప‌థ్యంలో మ‌రో సినిమా రాబోతోంది. తెలంగాణ యాస-బాస, కట్టూ-బొట్టూ, ఆచారాలు-సంప్రదాయాలు, స్వార్ధాలు-త్యాగాలు, ద్వేషాలు-ప్రేమలు.. ఇలా అన్ని…

‘గల్ఫ్’ బోర్డు ఏర్పాటు చేయాలి: గల్ఫ్ కార్మికుల డిమాండ్ల పోస్టర్ విడుదల 

జ‌గిత్యాల (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): సమగ్ర ఎన్నారై, మైగ్రేషన్ పాలసీలో భాగంగా, తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ బీజేపీ ఎన్నారై సెల్ గల్ఫ్ మిడిల్…

లింగంపల్లిలో మహిళా సాధికారత ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన TDF-USA

(రంగారెడ్డి జిల్లా మంచాల్ మండ‌లంలోని లింగంపల్లి గ్రామం నుంచి న్యూస్ క‌వ‌రేజీ) పుట్టిన గ‌డ్డపై సేవ కార్య‌క్ర‌మాలు చేస్తూ జ‌న్మ‌భూమి రుణం తీర్చుకుంటోంది తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం – యూఎస్ఏ. ఈ సేవ కార్య‌క్ర‌మాల్లో భాగంగా మహిళా దినోత్సవ నెలలో TDF…

ఉద్యమకారుల సంక్షేమ బోర్డు కోసం ఆమరణ నిరాహార దీక్ష

పాల్వంచ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల‌ని కోరుతూ పాల్వంచ పట్టణంలో ఆమరణ నిరాహార దీక్ష కొన‌సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ రషీద్ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు…

వ‌ర‌ల్డ్ ఫిల్మ్ ఫెస్టివాల్ -23కి ఎంపికై న చిల్కూరి ‘స్వప్నిక’, ‘నోస్టాల్జియా’

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ చిల్కూరి సుశీల్ రావు రూపొందించిన “స్వప్నిక”, “నోస్టాల్జియా” ఈరెండు డాక్యుమెంటరీలు.. మార్చి 19 తేదీన హైదరాబాద్‌లో జరిగే 7వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివాల్ -23కి ఎంపికయ్యాయి. ఈ రెండు సినిమాలు ఫిల్మ్ ఫెస్టివల్‌లో…

గుండె గుండెను తాకే సిన్మా.. ‘భీమదేవరపల్లి బ్రాంచీ’

ఓ అంద‌మైన‌ గ్రామం.. అడుతూ పాడుతూ సాగుతున్న జీవితాలు.. కుల వృత్తుల‌తో ఒక‌రికొక‌రు ఆప్యాయత‌ పంచుకుంటున్న నేప‌థ్యం.. క‌ల్మ‌షం లేకుండా స్వ‌చ్ఛంగా సాగుతోన్న స‌మ‌యంలో ‘ఓ అల‌జ‌డి’ ప్ర‌వేశించింది.. గ్రామీణ ప్ర‌జ‌ల ఆనందాన్ని అణిచివేసే ‘కుట్ర’ మొద‌లైంది.. ఓ సంస్థ త‌ప్పు..…

భీమదేవరపల్లి బ్రాంచీ సినిమా.. గుండె చప్పుడు శ్వాసకు వినపడింది..

అద్భుతమైన స్టోరీ.. ఉచితాల తాయిలం ఆడుకుంది.. ఉచితం అమాయకుల గొంతుపై బలంగా పాదం మోపినట్టు.. కుల తప్పిదాలతో అమాయకులపై కేసులు, డబ్బు కొట్టేయడంలో అవకాశవాదుల మోసపు ప్రదర్శనలు. గౌండ్ల కులస్తుల జీవన వైవిధ్యం కల్లు వ్యాపారం బరాబర్ నిజం కళ్ళముందు కనపడింది..…

ముస్తాబవుతోన్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘హ‌లో ఎవ‌రు?’ చిత్రం

తెలుగు తెర‌పైకి మ‌రో స‌ర్‌ఫ్రైజ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. శ్రీ‌శివ‌సాయి ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై, మ‌హేశ్వ‌రి నందిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో, వెంక‌ట్‌రెడ్డి నంది ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కించిన చిత్రం ‘హ‌లో ఎవ‌రు?. ఈ సినిమా ద్వారా హీరో విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం – హీరోయిన్ సౌమ్య‌శ్రీ…

తెలంగాణ గడ్డ నుంచి ఆస్కార్ వరకు చంద్రబోస్ సినీ ప్రస్థానం

భూమి దద్దరిల్లేలా.. ఒంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా… దుమ్ము దుమ్ము దులిపేలా.. లోపలున్న పాణమంతా దుముకు దుముకులాడేలా… ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు.. అంతలా విశ్వ సినీ ప్రేమికుల మనసుల్లో ‘నాటు’కు పోయింది. ఇప్పుడు ఆస్కార్ సాధించి విశ్వవిజేతగా…

ఆనందంతో పాటు.. ఆలోచింప‌జేసేలా సినిమాలు చేస్తా:

ద‌ర్శ‌కుడు రామ్ రెడ్డి పన్నాలతో ఇంట‌ర్వ్యూ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్‌ఫుల్‌గా నిల‌బ‌డే వారు కొంద‌రే. ఆడియ‌న్స్ ఇప్పుడు ఏ త‌ర‌హా కంటెంట్‌కు క‌నెక్టు అవుతారో తెలుసుకుని అలాంటి క‌టౌట్‌ను నిల‌బెట్టాలి. అప్పుడే సూప‌ర్ హిట్టు కొట్టొచ్చు. బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ చేయోచ్చు. అలాంటి స‌త్తా…