GBN ‘కౌండిన్యోత్సవం – బిజినెస్ ఫెస్ట్’ పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్: గౌడ వ్యాపార సామ్రాజ్యంలో సరికొత్త చరిత్ర ఇది. ప్రారంభించిన అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుని దూసుకుపోతున్న గౌడ వ్యాపార వేదిక ‘గౌడ్స్ బిజినెస్ నెట్‌వర్క్’ (GBN) తొలి వసంత వేడుకలను ఘనంగా నిర్వహించుకోబోతోంది. ‘కౌండిన్యోత్సవం – బిజినెస్ ఫెస్ట్’ పేరిట…