పీకే కొత్త పార్టీ పేరు ఇదేనా?
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు దాదాపుగా సంకేతాలిచ్చిన ఆయన.. అవసరమైతే రాజకీయ పార్టీ ఆలోచన కూడా చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన ఒక ట‍్వీట్ చేశారు. పదేళ్ల…
కేసీఆర్ నాయకత్వంతోనే ముస్లింలకు సంక్షేమం
లండన్ ఇఫ్తార్ విందులో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ నాయకుల స్పష్టీకరణ దేశంలోని మైనారిటీలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న ముస్లిం నాయకులు లండన్: రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు కార్యక్రమం…
TTA ఆధ్వర్యంలో మెగా కన్వెన్షన్ 2022 ఉత్సవాలు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం – టీటీఏ.. ఆధ్వర్యంలో మెగా కన్వెన్షన్ 2022 ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. మే 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు న్యూజెర్సీలో నిర్వహించనున్నారు టీటీఏ నిర్వహకులు. ఈ సందర్భంగా ఏప్రిల్ 30న రాయల్…
ఆచార్య రివ్యూ & రేటింగ్
మెగా హీరోలు రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన మొదటి మల్టీ స్టారర్ ‘ఆచార్య’. పైగా కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు కొరటాల శివ దీనికి డైరెక్టర్. అందుకే తాజాగా విడుదలయిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే…
ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిపై కేసు
తాండూరులో శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం రోజున MLC మహేందర్ రెడ్డి, MLA రోహిత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈ విషయంపై MLC మహేందర్ రెడ్డి.. తాండూరు పట్టణ సీఐ రాజేం దర్ రెడ్డికి…
సౌత్ ఆఫ్రికాలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రపంచం నలుమూలల ఘనంగా జరుపుకున్నారు ఎన్నారైలు. సౌత్ ఆఫ్రికా గులాబీ పండగ నిర్వహించింది టీఆర్ఎస్ సౌత్ ఆఫ్రిక శాఖ. టీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో…
పోరుబాటకు సిద్ధమైన ఎస్సీ ఉప కులాలు
పోరుబాటకు సిద్ధమైన ఎస్సీ ఉప కులాలు సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో సమావేశం 57 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి 2వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలి కుల ధ్రువీకరణపత్రాలు తహసీల్దార్ ఇవ్వాలి మే 15 న హైదరాబాద్‌లో చలో…
హీరోగా చిరు కంటే చరణే బెటర్ – రాజమౌళి సంచలనం
హీరోగా తండ్రికొడుకుల్లో ఎవరు బెటర్ అనే ప్రశ్న ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి కంటే రామ్ చరణే బెటర్ అని డైరెక్టర్ రాజమౌళి కామెంట్ చేశాడు. చిరంజీవి తన పక్కన ఎవరున్నా కూడా,…
మెటావర్స్‌లో కేటీఆర్ ‘అవతార్’ ఇదే!
మెటావర్స్ యుగం ప్రారంభమవుతోంది. అప్‌కమింగ్ టెక్నాలజీ అప్పుడే అందిపుచ్చుకుంటూ, వర్చువల్ ప్రపంచంలో దూసుకుపోతూ వార్తల్లో నిలుస్తున్నారు ప్రముఖులు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ తన అవతారంతో మెటావర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. కేటీఆర్ అవతార్ రూపం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా…
టీఆర్‌ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
దక్షిణాఫ్రికా: టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖ తమ మంచి మనసును చాటుకుంటోంది. ప్రతి సంవత్సరం చలికాలంలో సౌత్ ఆఫ్రికాలోని పలు ప్రదేశాలలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నది. కాగా, ఈ సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా జోహాన్స్ బర్గ్‌లోని మిడ్రాండ్ పోలీస్…
