గడప గడపకి కాంగ్రెస్ – ప్రచారంలో టాప్ లేపుతున్న వజ్రేష్ యాదవ్
మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలో గడప గడపకి కాంగ్రెస్ జోరుగా సాగుతోంది. మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మేడ్చల్ మండలం రాజబొల్లారం, రాజబొల్లారం తాండా, అక్బాపురం, ఘనాపూర్ , పుడూర్ గ్రామలలో గడప గడపకి కాంగ్రెస్ కార్యక్రమంలో…