Category: Film News

యువ‌త‌ ల‌క్ష్యంగా “రేవ్ పార్టీ” ప్రారంభం

యువ‌త‌ను ఆక‌ర్షిస్తే సినిమా హిట్ట‌యిన‌ట్టే. అలా యూత్‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్న సినిమా రేవ్ పార్టీ. బోనగాని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజు బోనగాని దర్శకత్వ సారథ్యంలో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం…

“రానా”(రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి) ఫస్ట్ లుక్ & టీజర్

మణికొండ రంజిత్ సమర్పణలో తన్విక ఆండ్ మోక్షిక క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై రవితేజ నున్నా, నేహా జూరేల్ జంటగా సత్య రాజ్ ను డైరెక్ట‌ర్‌గా పరిచయం చేస్తూ రామి శెట్టి సుబ్బారావు నిర్మించిన మూవీ “రానా” (రాజు గారి అమ్మాయి నాయుడు గారి…

RRR: 150 టెస్లా కార్లతో ‘నాటు నాటు’.. ఎన్నారైల ప్రదర్శన

న్యూజెర్సీ(మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): RRR మూవీ నుంచి ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకోవ‌డంతో ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌లో తెలుగు ప్రజలు పండ‌గ చేసుకుంటున్నారు. ఈ మేర‌కు పలువురు తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో 150 టెస్లా కార్లతో…

రికార్డ్ వ్యూస్ సాధించిన ‘భీమ‌దేవ‌ర‌ప‌ల్లి బ్రాంచీ’ టీజర్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో తెలంగాణ నేప‌థ్య చిత్రాల హవా కొన‌సాగుతోంది. ఇటీవ‌ల చిన్న సినిమాగా వ‌చ్చిన‌ “బ‌ల‌గం” సూప‌ర్ హిట్ కొట్టింది. ఇదే క్ర‌మంలో తెలంగాణ నేప‌థ్యంలో మ‌రో సినిమా రాబోతోంది. తెలంగాణ యాస-బాస, కట్టూ-బొట్టూ, ఆచారాలు-సంప్రదాయాలు, స్వార్ధాలు-త్యాగాలు, ద్వేషాలు-ప్రేమలు.. ఇలా అన్ని…

‘గల్ఫ్’ బోర్డు ఏర్పాటు చేయాలి: గల్ఫ్ కార్మికుల డిమాండ్ల పోస్టర్ విడుదల 

జ‌గిత్యాల (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): సమగ్ర ఎన్నారై, మైగ్రేషన్ పాలసీలో భాగంగా, తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ బీజేపీ ఎన్నారై సెల్ గల్ఫ్ మిడిల్…

వ‌ర‌ల్డ్ ఫిల్మ్ ఫెస్టివాల్ -23కి ఎంపికై న చిల్కూరి ‘స్వప్నిక’, ‘నోస్టాల్జియా’

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ చిల్కూరి సుశీల్ రావు రూపొందించిన “స్వప్నిక”, “నోస్టాల్జియా” ఈరెండు డాక్యుమెంటరీలు.. మార్చి 19 తేదీన హైదరాబాద్‌లో జరిగే 7వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివాల్ -23కి ఎంపికయ్యాయి. ఈ రెండు సినిమాలు ఫిల్మ్ ఫెస్టివల్‌లో…

భీమదేవరపల్లి బ్రాంచీ సినిమా.. గుండె చప్పుడు శ్వాసకు వినపడింది..

అద్భుతమైన స్టోరీ.. ఉచితాల తాయిలం ఆడుకుంది.. ఉచితం అమాయకుల గొంతుపై బలంగా పాదం మోపినట్టు.. కుల తప్పిదాలతో అమాయకులపై కేసులు, డబ్బు కొట్టేయడంలో అవకాశవాదుల మోసపు ప్రదర్శనలు. గౌండ్ల కులస్తుల జీవన వైవిధ్యం కల్లు వ్యాపారం బరాబర్ నిజం కళ్ళముందు కనపడింది..…

ముస్తాబవుతోన్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘హ‌లో ఎవ‌రు?’ చిత్రం

తెలుగు తెర‌పైకి మ‌రో స‌ర్‌ఫ్రైజ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. శ్రీ‌శివ‌సాయి ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై, మ‌హేశ్వ‌రి నందిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో, వెంక‌ట్‌రెడ్డి నంది ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కించిన చిత్రం ‘హ‌లో ఎవ‌రు?. ఈ సినిమా ద్వారా హీరో విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం – హీరోయిన్ సౌమ్య‌శ్రీ…

తెలంగాణ గడ్డ నుంచి ఆస్కార్ వరకు చంద్రబోస్ సినీ ప్రస్థానం

భూమి దద్దరిల్లేలా.. ఒంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా… దుమ్ము దుమ్ము దులిపేలా.. లోపలున్న పాణమంతా దుముకు దుముకులాడేలా… ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు.. అంతలా విశ్వ సినీ ప్రేమికుల మనసుల్లో ‘నాటు’కు పోయింది. ఇప్పుడు ఆస్కార్ సాధించి విశ్వవిజేతగా…

ఆనందంతో పాటు.. ఆలోచింప‌జేసేలా సినిమాలు చేస్తా:

ద‌ర్శ‌కుడు రామ్ రెడ్డి పన్నాలతో ఇంట‌ర్వ్యూ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్‌ఫుల్‌గా నిల‌బ‌డే వారు కొంద‌రే. ఆడియ‌న్స్ ఇప్పుడు ఏ త‌ర‌హా కంటెంట్‌కు క‌నెక్టు అవుతారో తెలుసుకుని అలాంటి క‌టౌట్‌ను నిల‌బెట్టాలి. అప్పుడే సూప‌ర్ హిట్టు కొట్టొచ్చు. బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ చేయోచ్చు. అలాంటి స‌త్తా…