డైరెక్టర్ త్రినాథరావు, బండ్ల గణేష్‌లపై సగర (ఉప్పర) కుల సంఘం ఆగ్రహం
ఫిలించాంబర్ ఎదుట దిష్టిబొమ్మ దగ్ధం మనోభావాలను దెబ్బ తీస్తే ఊరుకోం మీ సినిమాలు ఆపేస్తాం బిడ్డా.. బహిరంగ క్షమాపణలు చెప్పాలి- తెలంగాణ సగర (ఉప్పర) సంఘం హైదరాబాద్ (ఫిలించాంబర్): ధమాకా చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటుడు-నిర్మాత బండ్ల గణేష్ చేసిన…