TDF – USA వాషింగ్టన్ డీసీలో వైభవంగా బతుకమ్మ, దసరా సంబరాలు
వాషింగ్టన్ డీసీ (న్యూస్ నెట్‌వర్క్): తెలంగాణ బతుకమ్మ పండుగ ఖండాంతరాల్లోనూ వైభవంగా సాగాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ యూఎస్ఏ వాషింగ్టన్ డిసి చాఫ్టర్ ఆధ్వర్యంలో వర్జీనియాలోని ఆశ్ బర్న్ లో బ్రాడ్ రన్ హైస్కూల్ లో బతుకమ్మ, దసరా వేడుకలు కన్నుల…