గల్ఫ్ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్ (mediaboss network): గల్ఫ్ సమస్యలను పార్లమెంటులో చర్చించాలని, పరిష్కారం కోసం కృషి చేయాలంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నారై సెల్ – ప్రవాస భారతీయుల విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మెయిల్…
మిస్ సౌత్ ఇండియా రేసులో మన హైదరాబాద్ అమ్మాయి” సంజనా ఆకాశం”
“కిక్ బాక్సింగ్, హార్స్ రైడింగ్, డాన్సింగ్” తదితర కళల్లో శిక్షణ పొందడంతో పాటు… ‘ధియేటర్ ఆర్ట్స్’ చేసి, పలు ప్రదర్శనలిస్తూ ప్రశంసలు పొందుతున్న ‘సంజన ఆకాశం” మిస్ సౌత్ ఇండియా కిరీటం సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ‘వెస్ట్రన్ పాప్…
చట్టపరిధిలోకి ‘డిజిటల్ న్యూస్’
జనజీవితాలతో పెనవేసుకుపోయిన పాత్రికేయ రంగమూ పెనుమార్పులకు లోనవుతోంది. మారుతున్న కాలానికి తగ్గట్టే సమాచార రంగమూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎదుగుతున్న తరాల ఆసక్తులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ మీడియా ఆవిర్భవించి జనజీవితాల్లో ఒకటిగా నిలిచింది. ఈ…
ముంబై రాజ్‌భవన్‌కు ‘రక్షణ మంత్రం’ ఇదే..
Mumbai (media boss network): ఇటీవల భారీ వర్షాలతో ఎన్నో నిర్మాణాలకు ముప్పు వాటిల్లుతోంది. ప్రాణనష్టం కూడా కలుగుతోంది. ఇటీవల భారీ వర్షాలకు ముంబై మహనగరం కూడా అతలాకుతలం అవుతోంది. అయితే ఇలాంటి పరిస్థితులకు ముందు జాగ్రత్తగా ముంబైలోని రాజ్‌భవన్‌కు ప్రత్యేక…
ప్రవాసి మిత్రకు అంతర్జాతీయ గుర్తింపు..!
– తెలంగాణ యూనియన్ కు అంతర్జాతీయ గుర్తింపు.. – తెలంగాణ యూనియన్ కు గ్లోబల్ సభ్యత్వం.. – 127 దేశాల సరసన జగిత్యాల జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం.. హైదరాబాద్, (MediaBoss Network): స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న బిల్డింగ్…
కన్నీళ్లు పెట్టిస్తున్న Ntv జమీర్ ఘటన – అసలేం జరిగిందంటే..
జగిత్యాల (mediaboss network): వరదల కవరేజీకి వెళ్లి గల్లంతైన జర్నలిస్ట్ కథ విషాదాంతమైంది. జగిత్యాల జిల్లాలో వరదల కవరేజీ చేయడానికి వెళ్లి వాహనంతో పాటు గల్లంతైన రిపోర్టర్ జమీర్ మృతదేహం లభించింది. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామోజీ…
హుస్సేన్ సాగర్‌లో తప్పిన ప్రమాదం – 60 మంది పర్యాటకులను రక్షించిన సిబ్బంది
హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక కారణాలతో 60 మందితో ప్రయాణిస్తున్న బోటు సాగర్ మధ్య లో ఆకస్మాత్తుగా ఆగిపోయింది. నిన్న జరిగిన ఈ ఘటనపై ఓ టూరిస్ట్ ట్వీ ట్ చేయడంతో తాజాగా వెలుగుచూసింది. ‘60 మంది…
నిండు కుండలా మల్లాపూర్ – 30 ఏళ్లలో అతి భారీ వర్షం
MALLAPUR (JAGITYAL) BREAKINGNEWS APP: రాష్ట్రమంతా కురుస్తున్న భారీ వర్షాలతో పలు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రం నిండు కుండలా తలపిస్తోంది. అతి భారీ వర్షంతో ఎటూ చూసిన వరదలే కనిపిస్తున్నాయి. 30…
తెలంగాణలో ‘ఏకనాథ్ షిండే’ ఎవరు?
#GameChanzer ఏకనాథ్ షిండే…ఈ మధ్య కాలంలో దేశ రాజకీయాల్లో ఎక్కువ వినిపిస్తున్న పేరు.. మహారాష్ట్ర రాజకీయాలని ఒక్కసారిగా మార్చేసి ఏకంగా సీఎం పీఠంలో కూర్చున్నా షిండే పేరుని బీజేపీ నేతలు ఎక్కువ వాడుతున్నారు. శివసేనని రెండుగా చీల్చి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని…
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారి చేతులమీదుగా “డెడ్ లైన్” టీజర్ విడుదల
శ్రీవిఘ్నతేజ ఫిలిమ్స్ పతాకంపై తాండ్ర గోపాల్ నిర్మాతగా,బొమ్మారెడ్డి వి ఆర్ ఆర్ దర్శకుడిగా నిర్మించిన చిత్రం “డెడ్ లైన్”. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని అతి త్వరలో విడుదల కాబోతున్న సందర్భంంగా ,చిత్రం యొక్క టీజర్ ని…