మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా “భీమదేవరపల్లి బ్రాంచి” సినిమా టీజర్
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): AB సినిమాస్ & నిహాల్ ప్రొడక్షన్స్ పతాకంపై అంజి వల్గుమాన్, రాజవ్వ,సుధాకర్ రెడ్డి, డా:కీర్తి లత గౌడ్, అభిరామ్,రూప శ్రీనివాస్, సాయి ప్రసన్న నటీ నటులుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా…