Category: Latest News

బీజేపీకి స్వామిగౌడ్ రాజీనామా – తిరిగి గులాబీ గూటికే..

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ నేతలు వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. క‌న‌క‌మామిడి స్వామిగౌడ్ కమలానికి కటీఫ్ చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు స్వామి…

జగపతి రావు మరణవార్త దిగ్భాంతిని కలిగించింది: చెన్నమనేని

హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు వెలిచాల జగపతి రావు మరణవార్త తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు అన్నారు. రాజకీయాలపైన కేవలం కరీంనగర్ జిల్లాకే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్రంలో తనదైన ముద్ర వేశారని…

స‌ర్వే: మునుగోడులో గెలుపెవ‌రిదంటే..

మునుగోడు ఉప ఎన్నిక మ‌రింతా ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో తాజాగా మీడియాబాస్ – గేమ్‌ఛేంజ‌ర్ సంస్థ‌లు క‌లిసి చేసిన తాజా స‌ర్వేలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించబోతుందని వెల్లడైంది. మీడియాబాస్ – గేమ్‌ఛేంజ‌ర్ సంస్థ‌లు ఇప్పటివరకు రెండు సార్లు సర్వే చేశాయి.…

కాంగ్రెస్‌కు కొత్త ప్రెసిడెంట్ వ‌చ్చాడు!

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే 7,897 ఓట్లతో ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌కి తొలిసారి గాంధీ కుటుంబేతర నాయకుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో శశి థరూర్ కు 1,072 ఓట్లు మాత్రమే వచ్చాయి.…

Munugodu: మునుగోడులో ఖ‌రీదైన‌ దీపావళి గిఫ్టులు !

మునుగోడు ఉపఎన్నిక సరిగ్గా పండుగ రోజుల్లో రావడం ఓటర్లకు బాగా కలిసొచ్చింది. దసరా,దీపావళి , రోజుల్లోనే ప్రచారం ఊపందుకోవడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు వాళ్లకు అవసరమైనవన్ని సమకూర్చుతున్నారు. దసరాకు ముక్కా, మందు పంపిణి చేసిన నేతలు ..దీపావళికి…

BRS: సీఎం కేసీఆర్‌కు 52 దేశాల ఎన్నారైల మద్దతు!

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఖండాంత‌రాల్లోని ఎన్నారైలు స్వాగ‌తించారు. 52 దేశాల ఎన్నారైలు మద్దతిచ్చారు. బీఆర్ఎస్ ఎన్నారై సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు మహేష్ బిగాల. అన్ని దేశాల ఎన్నారై ప్రతినిధులు ముక్తకంఠంతో బీఆర్ఎస్ కు మద్దతు పలికారు.…

“మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ” రియాలిటీ షో ప్రారంభం

ఈ టీవీలో ట్రెండీగా రాబోతున్న సరికొత్త రియాలిటీ షో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌….ఒకరికి ఒకరు తెలుగు టీవి రంగంలో గత పదేళ్లుగా విశిష్ట సేవలందిస్తుంది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ. దర్శకుడు అనిల్‌ కడియాలను, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థను ఈటీవి మొదటినుండి ఎంతో…

2021లో రూ. కోటితో దుబాయి లేజర్ షో – 2022లో ‘కోటి చప్పట్ల బతుకమ్మ’!

◉ బుర్జ్ ఖలీఫా నమూనాపై చెరుకుగడలు, గల్ఫ్ జెఏసి జెండాతో బతుకమ్మ హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): కోటి ఆరాటాలు ఒక‌టైతే, బ‌తుకు పోరాటం అంతెత్తుకు ఎగుస్తది. గ‌ల్ఫ్ బాధితుల గుండె చ‌ప్పుడు ఆకాశ‌మంతా ధ్వ‌నిస్తోంది. ఇదుగో చూడు అంటూ త‌మ గోస‌ను…

దీపావ‌ళి ధ‌మాకా – అదిరిపోయే పండగ ఆఫర్లు!

పండగ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ‌లు అదిరిపోయే ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన MCA SERVICE APP కూడా దీపావ‌ళి ధ‌మాకా ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. వివిధ ప్రొడ‌క్టుల‌పై ఏకంగా 60 శాతం…

జాతీయ రాజకీయాల్లో బూర నర్సయ్య గౌడ్

మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కేసీఆర్ ఎంపిక చేయ‌డంతో గులాబీ పార్టీలో రాజ‌కీయం మ‌రింతా ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈ నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించారు కేసీఆర్. ఈ మేరకు కూసుకుంట్ల విజయం కోసం పనిచేస్తామని మాజీ ఎంపీ బూర…