కువైట్ “తెలుగు కళా సమితి” ఆధ్వర్యంలో ‘తమన్’ సుస్వరాల సంగీత విభావరి ‘సుస్వర తమనీయం’
రెండున్నర సంవత్సరాల తరువాత ‘కోవిడ్’ అనంతరం మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమం ‘సుస్వర తమనీయం’, మైదాన్ హవల్లీ లోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్…