జగిత్యాల జిల్లా వాసికి ఐఎల్ఓ వేదికపై అరుదైన అవకాశం
ఢిల్లీలో ఈనెల 28, 29 రెండు రోజుల పాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) నిర్వహిస్తున్న వలసల సదస్సులో జగిత్యాల జిల్లాకు చెందిన అంతర్జాతీయ వలసల నిపుణులు మంద భీంరెడ్డిని డిస్కసెంట్ (చర్చకుడు) గా ఆహ్వానించారు. తెలంగాణ కార్మిక శాఖ అదనపు…