Month: December 2023

లోకేశ్‌ ‘యువగళం’ పైలాన్‌ ఆవిష్కరణ.. పాల్గొన్న బ్రాహ్మణి, మోక్షజ్ఞ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆయన పైలాన్‌ను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంట వద్ద నిర్వహించిన పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో లోకేశ్ సతీమణి బ్రాహ్మణి,…

వైయస్సార్ లా నేస్తం నిధుల విడుదల చేసిన సీఎం జగన్

వైయస్సార్ లా నేస్తం నిధుల విడుదల చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..వరుసగా నాలుగు సంవత్సరాలుగా వైయస్సార్ లా నేస్తం అనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తున్నామన్నారు. లా పూర్తి చేసుకొని తమ వృత్తిలో తాము…

BREAKING : నిజాం కాలేజీలో పరీక్షలు బైకాట్ చేసిన విద్యార్థులు

హైదరాబాద్ నిజాం కాలేజీలో పరీక్షలు బైకాట్ చేశారు డిగ్రీ విద్యార్థులు. డిగ్రీ పరీక్షలు రాయకుండా ఆందోళన చేస్తున్నారు నిజాం విద్యార్థులు. నిజాం కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ లు రాజీనామా చేయాలనే ముఖ్యమైన డిమాండ్‌ వినిపిస్తూ..ఆందోళన చేస్తున్నారు నిజాం విద్యార్థులు.100 మంది…

నాదెండ్ల మనోహర్‌ అరెస్ట్‌.. అచ్చెన్నాయుడు సీరియస్‌

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అరెస్టు అప్రజాస్వామికం అన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తోపాటు జనసేన నాయకులను విశాఖలో అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని….విశాఖలో అత్యంత రద్దీగా ఉండే టైకూన్‌ జంక్షన్‌ను…

మాట తప్పాడు..మడమ తిప్పాడు..హామీలు ఎగ్గోట్టాడు – గంటా

మాట తప్పాడు..మడమ తిప్పాడు..హామీలు ఎగ్గోట్టాడని సీఎం జగన్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఇస్తాం.. చేస్తాం.. తెస్తాం..కడతాం.. అని చెప్పడం తప్ప చేసిందేమీ లేదు..ఈ 4 సం”ల 9 నెలలు పూర్తి అయిన సందర్భంగా…జగనన్న ఎగ్గొట్టిన 50…

ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు…5 రోజులు భారీ వర్షాలు !

ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. దీంతో ఏపీ రైతులను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. మిచౌంగ్ తుఫాన్ చేసిన తీవ్ర నష్టాన్ని మరిచిపోక ముందే ఏపీకి మరో గండం ముంచుకొస్తోంది. ఇటీవల మిచౌంగ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపింది.భారత…

కేసీఆర్‌ అలా చేసుంటే..బీఆర్‌ఎస్‌ గెలిచేది – గుత్తా సుఖేందర్ రెడ్డి

బీఆర్‌ఎస్‌ ఓటమి పాలు కావడంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నల్లగొండ జిల్లాలో…..శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ప్రజలకు వాస్తవ పరిస్థితి వివరించి పథకాలు అమలు చేయాలని… ప్రజలు…

సీఎం జగన్‌ను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టారు. అలాగే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఏపీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సమేతంగా ఆయన బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారని సమాచారం.అలాగే ఏపీ, తెలంగాణ మధ్య…

BREAKING : ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలు…

లండన్‌లో కాంగ్రెస్ గెలుపు సంబురాలు

ఏక వ్యాఖ్య తీర్మానంతో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఏఐసీసీకి లేఖ లండ‌న్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌డంతో టీ-పీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు ఘనంగా జ‌రిగాయి. టీ-పీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్…