మల్లాపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్ష శిబిరం
మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్ష శిబిరం జరగనుంది. ఇందుకు సంబంధించి ఉచిత నేత్ర పరీక్ష శిబిరం పంప్లేట్స్ ను సిరిపూర్ గ్రామంలో సర్పంచ్ భూక్య గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఆగస్టు 23…