లండ‌న్ గ‌డ్డ‌పై కేసీఆర్ క‌టౌట్

జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న యూకే ఎన్నారైలు లండన్ : తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని, వారి నూతన జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు…

ఘనంగా ATAI బతుకమ్మ ఉత్సవాలు 

మెల్బోర్న్(నెట్‌వ‌ర్క్):  ATAI ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్స లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్ర‌మంలో ATAI సభ్యులు, వివిధ సిటీ కౌన్సిల్ ప్ర‌తినిధులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. మెల్బోర్న్…

జోడో యాత్ర‌లో రాహుల్ గాంధీ దృష్టికి గల్ఫ్ సమస్యలు

గ‌ల్ఫ్ స‌మ‌స్య‌లు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. ఇదే త‌రుణంలో కేరళ రాష్ట్రంలో ‘భారత్ జోడో యాత్ర’ సందర్బంగా పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గల్ఫ్ కార్మికుల…

‘ఎస్సీ స‌బ్ క్యాస్ట్స్’ వెబ్‌సైట్ లాంచ్ చేసిన వివేక్

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వెబ్‌సైట్ ( www. scsubcastes.org )ను దళిత నాయకుడు, మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు.…

ATAI ఆధ్వర్యంలో ఘ‌నంగా బతుకమ్మ 2022 ఉత్సవాలు

మెల్బోర్న్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ఖండాంత‌రాల్లోనూ బ‌తుక‌మ్మ అందంగా అలంక‌రించుకుంటోంది. దేశ‌విదేశాల్లో మ‌న ఆడ‌ప‌డుచులు బతుక‌మ్మ సంబురాలు నిర్వ‌హించుకుంటున్నారు ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలో ATAI ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు…

ఉత్త‌ర తెలంగాణ‌లో వినూత్నమైన సాంస్కృతిక ఉద్యమం

● చెరుకు రైతుల చేదు బతుకులలో తియ్యదనం నింపే పోరాటం ● తడారిన ఎడారి జీవితాలకు భరోసానిస్తూ.. ఒయాసిస్సు వరకు తీసుకెళ్ళే పోరాటం  ● చెరుకు రైతులు,…

సెప్టెంబర్ 30న విడుద‌ల అవుతున్న ‘లాట్స్ ఆఫ్ లవ్’

  శ్రీమతి అనిత మరియు ప్రఖ్యాంత్ సమర్పణలో ఎస్‌ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్, ప్రణ్వీ పిక్చర్స్ బ్యానర్లపై డా. విశ్వానంద్ పటార్, ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన…

మనసున్న ప్రతి ఒక్కరూ మెచ్చే మంచి చిత్రం మాతృదేవోభవ (ఓ అమ్మ కథ) – డైరెక్టర్ కె.హరనాథ్ రెడ్డి

మనసున్న ప్రతి ఒక్కరూ మెచ్చే మంచి చిత్రం *మాతృదేవోభవ* (ఓ అమ్మ కథ) – డెబ్యూ డైరెక్టర్ కె.హరనాథ్ రెడ్డి సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా ప్రస్తుతం…