Category: Latest News

మునుగోడు: 100% నిజ‌మైన GameChanzer స‌ర్వే

ప‌ర్సెంటేజీల‌తో సహా నిజ‌మైన ఫ‌లితాలు టీఆర్ఎస్ 43 శాతం, బీజేపీ 38 శాతం ఆధారాలు చూపించిన గేమ్‌ఛేంజ‌ర్-మీడియాబాస్ స‌ర్వే రిపోర్టుపై ప్ర‌శంస‌లు హైద‌రాబాద్ (బ్రేకింగ్‌న్యూస్ నెట్‌వ‌ర్క్): మునుగోడు ఉపఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయంఢంకా మోగించింది 10 వేలకుపైగా ఓట్ల…

గల్ఫ్ బాధితులు, చెరుకు రైతులతో కలసి రాహుల్ గాంధీ 

◉ రాహుల్ ను కలిసేందుకు అవకాశం కల్పించిన బతుకమ్మ వేడుక గల్ఫ్ బాధితులను, చెరుకు రైతులను భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు నడిచేందుకు నిర్వహణ కమిటీ ఆహ్వానించింది. ఇటీవల గల్ఫ్ కార్మికులు, చెరుకు రైతులు కలిసి తమ డిమాండ్ల…

Exit Polls: మునుగోడు విజేతపై ‘ఎగ్జిట్ పోల్’ క్లారిటీ

హైద‌రాబాద్ (బ్రేకింగ్‌న్యూస్ నెట్‌వ‌ర్క్): ఓవైపు గులాబీ దండు.. మరోవైపు కాషాయ దళం.. అటు కాంగ్రెస్ శ్రేణులు.. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు తమ నివేదికలను ప్ర‌క‌టిస్తున్నాయి. ఎన్నికల…

గ‌ల్ఫ్‌బాధితులు: జగిత్యాల జిల్లాపై విదేశీ మీడియా స్పెష‌ల్ ఫోక‌స్

◉ మల్లాపూర్ మండలంలో పర్యటించిన ఫ్రాన్స్ టీవీ జర్నలిస్టు ◉ కార్మికుల చెమట చుక్కలు కోట్లు కుమ్మరిస్తున్నాయి… మరణిస్తే మాత్రం పట్టించుకోవడం లేదు ఎడారి క‌ష్టాల‌ను ఎదుర్కొంటున్న ప్రాంతంపై ఇప్పుడు అంత‌ర్జాతీయ దృష్టిప‌డుతోంది. ఉత్త‌ర తెలంగాణ‌లోని ప‌రిస్థితుల‌పై విదేశీ మీడియా దృష్టిపెట్టింది.…

BC లు గెలవాలంటే. PART 2: బీఎస్ రాములు

-బీఎస్ రాములు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ BSRAMULU philosophy పాలకులుగా ప్రజా ప్రతినిధులుగా ఎదగాలని కుంటున్న బీసీల్లారా! మహిళల్లారా! యువకుల్లారా! మీరు నిన్నటిదాకా ఉన్నభావాల్లోనే , అదే విధానం ఆచరణలోనే ఉంటే మీరు నిన్న ఉన్నట్టే ఇవాళ ఉంటారు రేపు…

ప్ర‌తిభావంతుల‌కు ‘మ‌నం’ ఆత్మీయ ఆతిధ్యం

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): ప్ర‌తిభ ఉన్న చిన్నారుల‌కు ప్రొత్సాహం అందిస్తే వారు ఎంతో ఉన్న‌తంగా ఎదుగుతారు అనే మాట న‌మ్ముతూ ‘మనం’ ఫౌండేషన్ అలాంటి వారికి చేయుత‌గా నిలుస్తోంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌లోని బోయిన్ ప‌ల్లిలో గవర్నమెంట్ హాస్టల్ లో ఉంటూ…

BC లు గెలవాలంటే ఏం చేయాలి?: బీఎస్ రాములు

-బీఎస్ రాములు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ BSRAMULU philosophy బీసీలు ఎన్నికల్లో నిలబడితే ప్రజలకు అంతదాకా ఏంచేసిండో , ఇకముందు ఏంచేస్తడో చెప్పాలి. తన భవిష్యత్ ప్రణాళిక వివరంగా చెప్పాలి. ప్రజలను కలిసి మెప్పించాలె. బీసీ పేరు చెప్పి బీసీగా…

కొత్త స‌ర్వే: మునుగోడులో గెలిచేది ఎవ‌రంటే..

మునుగోడు రణక్షేత్రాన్ని తలపిస్తోంది. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు, నాయకుల కొనుగోళ్లు, రాజకీయ పార్టీలు పోటీపడి పెడుతున్న ఖర్చుతో రాష్ట్రాన్ని ఆకర్షిస్తోంది. జెండాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ధావత్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల వాహనాలతో మునుగోడు నియోజకవర్గమంతా నువ్వా…

మునుగోడు: టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు

నల్లగొండ : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి మండలం చల్లవోణికుంట, మెల్లవోయ్ గ్రామాలకు చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టాన్ని ముఖ్యమంత్రి…

గల్ఫ్ కార్మికుని మృతదేహానికి గన్ పార్క్ వద్ద నివాళి

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ‌లోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య బహరేన్ లో ఇటీవల మరణించారు. శనివారం బహరేన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జెఏసి నాయకులు, మృతుని కుటుంబ…