Category: Latest News

అగ్ర‌రాజ్యంలో అతిపెద్ద హనుమాన్ విగ్రహం

అగ్ర‌రాజ్యం అమెరికాలో అద్భుతమైన దేవాలయాల ఉన్నాయి. వాటిల్లో చెప్పుకోద‌గింది హనుమాన్ టెంపుల్. ఈ అతిపెద్ద హనుమాన్ విగ్రహం గురించి తెలుసుకుందాం. ప్రపంచలోనే శక్తి వంతమైన దేశం అమెరికా.. ఇక్కడ చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని, చాలామంది కలలు కంటూ ఉంటారు. ఏటా మనదేశం…

గ్రీన్ఇండియా ఛాలెంజ్: మొక్క‌లు నాటిన‌ శ్రీలత – కుమార్

హైద‌రాబాద్, (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): పచ్చదనం మన ప్రగతికి సంకేతం అంటూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు ‘మనం’ ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు శ్రీలత – కుమార్. కార్తీక మాస పర్వదినాన త‌మ వివాహ వార్షికోత్సవం సందర్భంగా…

“సీతారామ‌పురంలో ఒక ప్రేమ‌జంట‌“ మూవీ రివ్యూ!!

చిత్రం : సీతారామపురం హీరోహీరోయిన్ : రణధీర్ ,నందిని నటీనటులు : సుమన్‌, సూర్య, అమిత్‌ తివారీ, నిట్టల్‌, మిర్చి మాధవి, సంధ్య సన్‌ షైన్‌, సుష్మా గోపాల్‌, భాషా, చంద్రకాంత్‌, బీహెచ్‌ఈఎల్‌ ప్రసాద్‌, లేట్‌ శివ శంకర్‌ మాస్టర్‌, సురేష్‌..…

అంతర్జాతీయ వలసలు, కార్మిక చట్టాలపై శిక్షణకు రవిగౌడ్, నరేష్ రెడ్డి లకు ఆహ్వానం

చెన్నయిలో నిర్వహిస్తున్న వర్క్ షాప్ కు వెళ్ల‌నున్న‌ తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మిక నాయకులు రవిగౌడ్, నరేష్ రెడ్డి హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): అంతర్జాతీయ కార్మిక చట్టాలపై బిడబ్ల్యుఐ సంస్థ ఈనెల 17, 18 రెండు రోజుల పాటు చెన్నయిలో నిర్వహిస్తున్న…

సినీ పరిశ్రమ గొప్ప వ్యక్తిని కోల్పోయింది – చెన్నమనేని విద్యాసాగర్ రావు

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): సినిమా దిగ్గజం ఘట్టమనేని కృష్ణ మృతి తీవ్ర ద్రిగ్భాంతిని క‌లిగించింద‌ని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. పలు సందర్భాలలో కృష్ణ‌ను కలిసిన రోజులను గుర్తుచేసుకున్నారాయ‌న‌. సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెలుగు సినీ…

ఆకాశంలో ఒక ‘తార‌’..

ఆకాశంలో ఒక ‘తార‌’.. మ‌న కోస‌మొచ్చి సూపర్ ‘స్టార్’ అయ్యింది.. దాదాపు అర‌శ‌తాబ్దం తెలుగు తెర‌పై దేదీవ్య‌మానంగా వెలిగింది.. ఆ సూప‌ర్ ‘స్టార్‌’కు నివాళి అర్పిస్తూ… – స్వామి ముద్దం తెలుగు సినీ పరిశ్రమలో ఆయనో సాహసి.. కదిలే బొమ్మలను మరింత…

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయ‌నున్న ఐఏఎస్

◆ స‌రికొత్త రాజ‌కీయాల‌కు తెర‌లేప‌బోతోన్న మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ◆ పార్టీ పేరు, జెండా రూపకల్పనపై కసరత్తులు ◆ ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్న తెలంగాణ రాజ‌కీయం హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణలో మరో కొత్త పార్టీకి శ్రీ‌కారం చుట్టబోతున్నారు మాజీ ఐఏఎస్…

అగ్ర‌రాజ్యంలో చ‌రిత్ర సృష్టించిన తెలుగు ఆడపడుచు అరుణకు శుభాకాంక్ష‌ల వెల్లువ‌

అగ్ర‌రాజ్యం అమెరికా రాజ‌కీయాల్లో చరిత్ర సృష్టించిన తెలుగు ఆడపడుచుకు శుభాకాంక్ష‌ల వెల్లువ మొద‌లైంది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో విజ‌యం సాధించిన కాట్రగడ్డ అరుణ మిల్లర్‌కు ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న ఇండియ‌న్స్‌తో పాటు తెలుగు ఎన్నారైలు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. (స్వాతి దేవినేని – యూఎస్ఏ…

తెలంగాణ ర‌క్ష‌ణ స‌మితి (TRS) పార్టీ ఆవిర్భావం!

తెలంగాణను కాపాడుకునేందుకు కొత్త టీఆర్ఎస్ పార్టీ రాజ‌కీయ సంచ‌ల‌నానికి సిద్ధ‌మైన పార్టీ జెండా, ఎజెండా ప్ర‌క‌ట‌న‌ అధికార పార్టీ అస్త‌వ్య‌స్తంగా మారింది తెలంగాణ ఉద్య‌మ పార్టీగా మేమే ఉంటాం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను క‌డుపులో పెట్టుకుంటాం కొత్త పార్టీ అధినేత‌ న‌రాల స‌త్య‌నారాయ‌ణ…

న్యూజెర్సీలో JNTUH పూర్వ విద్యార్థుల సమ్మేళనం

(USA ప్ర‌తినిధి – స్వాతి దేవినేని): ఖండాంత‌రాల్లో మ‌ళ్లీ ఆ స్నేహ‌బంధం ఒకటైంది. ఏడు స‌ముద్రాల ఆవ‌ల క‌లుసుకున్నారు పూర్వ విద్యార్థులు. అమెరికాలోని న్యూజెర్సీలో JNTU అలుమ్ని అసోషియేషన్ అఫ్ USA ఆధ్వర్యంలో జ‌రిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో క‌లుసుకున్నారు. ఈ…